నేటితో ముగియనున్న తెలంగాణ ఎంసెట్

తెలంగాణ ఎంసెట్ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. ఆన్​లైన్ ప్రశ్నపత్రాలతో పాటు… ప్రాథమిక సమాధానాలను ఈనెల 11న విద్యార్థులకు మెయిల్ ద్వారా పంపిచాలని అధికారులు నిర్ణయించారు. ఎంసెట్ పరీక్షలను ఆన్‌లైన్ లో నిర్వహించినందున,,, సమాధానాలను విశ్లేషించుకోవడానికి విద్యార్ధులకు మెయిల్ ద్వారా పంపించనున్నారు. వాటికి సంబంధించిన ప్రాథమిక “కీ” కూడా అదే రోజు పంపిస్తారు. విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది “కీ” ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 3, 4, 6 తేదీల్లో ఇంజినీరింగ్, […]

నేటితో ముగియనున్న తెలంగాణ ఎంసెట్
Follow us

| Edited By:

Updated on: May 09, 2019 | 12:02 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. ఆన్​లైన్ ప్రశ్నపత్రాలతో పాటు… ప్రాథమిక సమాధానాలను ఈనెల 11న విద్యార్థులకు మెయిల్ ద్వారా పంపిచాలని అధికారులు నిర్ణయించారు. ఎంసెట్ పరీక్షలను ఆన్‌లైన్ లో నిర్వహించినందున,,, సమాధానాలను విశ్లేషించుకోవడానికి విద్యార్ధులకు మెయిల్ ద్వారా పంపించనున్నారు. వాటికి సంబంధించిన ప్రాథమిక “కీ” కూడా అదే రోజు పంపిస్తారు. విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది “కీ” ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ నెల 3, 4, 6 తేదీల్లో ఇంజినీరింగ్, నిన్న ఫార్మా, అగ్రికల్చర్ ఆన్​లైన్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం ఫార్మా, వ్యవసాయ పరీక్షతో ఎంసెట్ ముగియనుంది. ఇంజినీరింగ్​ పరీక్షకు లక్షా 31 వేల మంది విద్యార్థులు హాజరు కాగా… నిన్నటి ఫార్మా, వ్యవసాయ ప్రవేశ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 45,660 మంది విద్యార్థులు రాశారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?