CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రెస్‌మీట్ లైవ్ చూడండి

తెలంగాణ సీఎం కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. ప్రగతిభవన్‌ నుంచి చాలా అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్‌.

CM KCR:  తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రెస్‌మీట్ లైవ్ చూడండి
Cm Kcr

Updated on: Nov 07, 2021 | 7:34 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. ప్రగతిభవన్‌ నుంచి చాలా అంశాలపై క్లారిటీ ఇస్తున్నారు సీఎం కేసీఆర్‌. కొంత కాలంగా అధికార పార్టీపై ప్రతిపక్షాల దాడి నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. హుజురాబాద్‌ ఎన్నికల ఫలితాలు, వరిధాన్యం కిరికిరి, పెట్రోల్‌ ధరలు, ఆర్టీసీ చార్జీల పెంపు, దళితబంధు పథకంపై నెలకొన్న సందిగ్ధతపై సీఎం క్లారిటీ ఇస్తున్నారు.

 

Also Read:  తెలంగాణలో బస్సు ఛార్జీల పెంపు కన్ఫామ్.. తేల్చి చెప్పిన ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

Jai Bhim Movie: ‘జై భీమ్’ సినిమాలో సినతల్లి పాత్ర పోషించింది ఈమె అంటే నమ్ముతారా..? ఆసక్తికర విషయాలు

Follow Us