Hyderabad: కూతుర్ని వేధిస్తున్నాడని అల్లుడిపై దాడి చేసిన మామ.. తీవ్ర గాయాలు పరిస్థితి విషమం

చాంద్రాయణగుట్టలో అల్లుడిపై మామ దాడి చేశాడు. ఈ ఘటనలో అల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు. చావు బతుకుల మధ్య ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు

Hyderabad: కూతుర్ని వేధిస్తున్నాడని అల్లుడిపై దాడి చేసిన మామ.. తీవ్ర గాయాలు పరిస్థితి విషమం
Hyderabad News
Follow us

|

Updated on: Jun 29, 2022 | 6:08 AM

Hyderabad: హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబంలో నెలకొన్ని చిన్న వివాదం వ్యక్తి  హత్యా యత్నం వరకూ దారితీసింది. వివరాల్లోకి వెళ్తే..

చాంద్రాయణగుట్టలో అల్లుడిపై  మామ దాడి చేశాడు. ఈ ఘటనలో అల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు. చావు బతుకుల మధ్య ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇస్మాయిల్‌ అనే వ్యక్తి తన భార్యను తరచూ వేధిస్తున్నాడు. దీంతో కూతురు బాధను చూడలేని తండ్రి.. అల్లుడైపై దాడిచేసి..  గ్రానైట్‌ రాయితో తలపై మోదాడు. దీంతో ఇస్మాయిల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Reporter : Noor, Tv9 Telugu

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు