తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ తేదీలు ఇవే..!

హైదరాబాద్‌: తెలంగాణలో జరగబోయే ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు విడుదల చేసింది. మే 16 నుంచి మే 27 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇక గురువారం తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలైన సంగతి […]

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ తేదీలు ఇవే..!
Follow us

|

Updated on: Apr 19, 2019 | 9:37 PM

హైదరాబాద్‌: తెలంగాణలో జరగబోయే ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు విడుదల చేసింది. మే 16 నుంచి మే 27 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇక గురువారం తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.