AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Discount Offer: రెడ్‌మీ స్టార్ట్‌ఫోన్‌పై రూ.7 వేల తగ్గింపు.. ఫీచర్లు, లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

Redmi K50i 5G: భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రెడ్‌మీ కంపెనీ తనదైన ముద్ర వేసుకుంది. కస్టమర్ల ఆదరణ పొందిన ఈ కంపెనీ నిత్యం కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తుంటుంది. తాజాగా రెడ్‌మీ కంపెనీ తన..

Discount Offer: రెడ్‌మీ స్టార్ట్‌ఫోన్‌పై రూ.7 వేల తగ్గింపు.. ఫీచర్లు, లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Redmi K50i 5g
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 04, 2023 | 9:56 AM

Share

Redmi K50i 5G: భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రెడ్‌మీ కంపెనీ తనదైన ముద్ర వేసుకుంది. కస్టమర్ల ఆదరణ పొందిన ఈ కంపెనీ నిత్యం కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తుంటుంది. తాజాగా రెడ్‌మీ కంపెనీ తన Redmi K50i 5G స్మార్ట్‌ఫోన్‌పై అద్దిరపోయేలా భారీ ఆఫర్ ప్రకటించింది. రూ.25,999 ధరతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ. 7 వేల డిస్కౌంట్ ఆఫర్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఫోన్ పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..

Redmi K50i 5G ధర

రెండు వేరియంట్లుగా విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6GB RAM+128GB ROM, 8GB RAM+25GB ROM ఉన్నాయి. మొదటి వేరియంట్ ధర  ధర రూ.25,999 కాగా, దీన్ని రూ.18,999కే అందించనున్నామని రెడ్‌మీ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. అయితే రెండో వేరియంట్ ఆఫర్ గురించి ప్రస్తావించలేదు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ క్విక్ సిల్వర్, ఫాంటం బ్లూ, స్టెల్త్ బ్లాక్ రంగులతో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

Redmi K50i 5G స్పెసిఫికేషన్లు

ఈ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌, 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లే, డాల్బీ విజన్ సర్టిఫికేషన్, హెచ్‌డీఆర్10 సపోర్ట్ కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. కెమెరా విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు సెటప్ ఉంది. 63 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మాక్రో షూటర్‌తో పాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇంకా బ్యాటరీ సామర్థ్యం 5080 mAh.. 67W ఫాస్ట్ చార్జింగ్‌ సప్పోర్ట్ ఉన్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
కోర్టు ప్రాంగణంలోనే మహిళా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
కోర్టు ప్రాంగణంలోనే మహిళా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
అడుగు దూరంలో కింగ్ కోబ్రా.. ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్.
అడుగు దూరంలో కింగ్ కోబ్రా.. ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్.
ఇలా వండితే గిన్నె క్షణాల్లో ఖాళీ అవ్వాల్సిందే.!
ఇలా వండితే గిన్నె క్షణాల్లో ఖాళీ అవ్వాల్సిందే.!
సూర్య స్కెచ్ అదుర్స్.. ఫైనల్‌లోనూ మారనున్న బ్యాటింగ్ ఆర్డర్?
సూర్య స్కెచ్ అదుర్స్.. ఫైనల్‌లోనూ మారనున్న బ్యాటింగ్ ఆర్డర్?
ఇంటి, కారు ఈఎంఐలపై వార్ ఎఫెక్ట్.! నిపుణులు చెప్పే మాటలు వింటే..
ఇంటి, కారు ఈఎంఐలపై వార్ ఎఫెక్ట్.! నిపుణులు చెప్పే మాటలు వింటే..
ఈ స్కీమ్‌తో మీ డబ్బు డబుల్.. వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం..
ఈ స్కీమ్‌తో మీ డబ్బు డబుల్.. వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం..
ప్రీమియం విల్లాస్‌కు కేరాఫ్‌ అడ్రస్.. కాసాగ్రాండ్ క్రెస్ట్వుడ్
ప్రీమియం విల్లాస్‌కు కేరాఫ్‌ అడ్రస్.. కాసాగ్రాండ్ క్రెస్ట్వుడ్
చికెన్ బోన్స్ తింటున్నారా..? ఆ సమస్యలు కోరి తెచ్చుకున్నట్లే..
చికెన్ బోన్స్ తింటున్నారా..? ఆ సమస్యలు కోరి తెచ్చుకున్నట్లే..
ఫైనల్‌లో టీమిండియాను ఓడించే దమ్మున్నోళ్లం.. వాడికి కన్నీరే..
ఫైనల్‌లో టీమిండియాను ఓడించే దమ్మున్నోళ్లం.. వాడికి కన్నీరే..
కివీస్‌కు ఈసారి బడిత పూజే.. ఫ్యాన్స్‌కు పండగే ఇక
కివీస్‌కు ఈసారి బడిత పూజే.. ఫ్యాన్స్‌కు పండగే ఇక