Itel P55: భారతీయ మార్కెట్‌లోకి ఐటెల్ పీ 55 సిరీస్ ఫోన్లు.. తక్కువ ధరకే అదిరే స్పెసిఫికేషన్లు..!

ప్రస్తుతం రోజుల్లో ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్ అనేది తప్పనిసరైంది. ఓ మాటలో చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్ కూడా నిత్యావసరంగా మారింది. పెరిగిన డిమాండ్ నేపథ్యంలో అన్ని కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేస్తున్నాయి. భారతదేశంలో ఐటెల్ కంపెనీ తాజాగా పీ 55, పీ 55 ప్లస్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇవి 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్ స్క్రీన్‌తో వస్తున్నాయి. యూనిసాక్ టీ 606 ఎస్ఓసీ ఆధారంగా పని చేసే ఈ ఫోన్లు 8 జీబీ ర్యామ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటాయి.

Itel P55: భారతీయ మార్కెట్‌లోకి ఐటెల్ పీ 55 సిరీస్ ఫోన్లు.. తక్కువ ధరకే అదిరే స్పెసిఫికేషన్లు..!
Itel P55
Follow us

|

Updated on: Feb 10, 2024 | 7:00 AM

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్ వినియోగంలో అమెరికా, చైనా తర్వాత భారత్ తర్వాతి స్థానంలో ఉంది. అలాగే డేటా వినియోగంలో ప్రపంచ దేశాల సరసన భారతదేశం నిలిచింది. ప్రస్తుతం రోజుల్లో ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్ అనేది తప్పనిసరైంది. ఓ మాటలో చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్ కూడా నిత్యావసరంగా మారింది. పెరిగిన డిమాండ్ నేపథ్యంలో అన్ని కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేస్తున్నాయి. భారతదేశంలో ఐటెల్ కంపెనీ తాజాగా పీ 55, పీ 55 ప్లస్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇవి 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్ స్క్రీన్‌తో వస్తున్నాయి. యూనిసాక్ టీ 606 ఎస్ఓసీ ఆధారంగా పని చేసే ఈ ఫోన్లు 8 జీబీ ర్యామ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటాయి. అలాగే 16 జీబీ వరకూ వర్చువల్ ర్యామ్‌ను పొందివచ్చు. ముఖ్యంగా ఈ ఫోన్‌లో ఉండే ఐబూస్ట్ ఫీచర్ మెరుగైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. కాబట్టి ఈ ఫోన్ల స్పెసిఫికేషన్లతో పాటు ధర ఇతర విషయాలపై ఓ లుక్కేద్దాం.

ఐటెల్ పీ 55, పీ 55 ప్లస్ స్పెసిఫికేషన్లు

  • 6.6-అంగుళాల 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
  • 1.6 జీహెచ్‌జెడ్ ఆక్టా కోర్ యూనిసోక్ టీ606, 12 ఎన్ఎం ప్రాసెసర్ విత్ మాలి జీ57 ఎంపీ 1 జీపీయూ
  • 4 జీబీ (8 జీబీ ర్యామ్ విస్తరణ) / 8 జీబీ ర్యామ్ (16 జీబీ ర్యామ్ విస్తరణ), 128 జీబీ యూఎఫ్ఎస్ 2.2 నిల్వ, మైక్రో ఎస్‌డీ విస్తరించదగిన మెమరీ
  • ఆండ్రాయిడ్ 13
  • డ్యూయల్ సిమ్ 
  • 50 ఎంపీ వెనుక కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, సెకండరీ ఏఐ కెమెరా
  • 8 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
  • 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో
  • సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్
  • డ్యూయల్ 4 జీ వీఓఎల్‌టీఈ, వైఫై 802.11 ac, బ్లూటూత్ 5
  • 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

పీ 55, పీ 55 ప్లస్ ధర, లభ్యత

ఐటెల్ ఫిబ్రవరి చివరి వారంలో ఐటెల్ పీ 55 టీ లాంచ్‌ని ధ్రువీకరించింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ చెప్పింది. ఐటెల్ పీ 55 మూన్‌లిట్ బ్లాక్, అరోరా బ్లూ, బ్రిలియంట్ గోల్డ్ రంగులలో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 7499 (రూ. 500 బ్యాంక్ తగ్గింపుతో రూ. 6999) 4 జీబీ (8 బీ వర్చువల్ ర్యామ్ ) + 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ ఆన్‌లైన్ కోసం, 8 జీబీ (16 జీబీ వర్చువల్ ర్యామ్ ) + 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ ఆఫ్‌లైన్ మార్కెట్ ధర రూ. 8999 గా ఉంది.  ఐటెల్ పీ 55 ప్లస్ రాయల్ గ్రీన్, మీటోర్ బ్లాక్ రంగులలో వస్తుంది. అలాగే ఈ ఫోన్ ధర రూ.9999 ఉంది. అయితే రూ.500 బ్యాంకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈ ఫోన్ అమెజాన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్