వై ఫై పాస్‌వర్డ్‌ని మళ్లీ మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం లేదు. చాలా కాలం తర్వాత పాస్వర్డ్ గుర్తుండదు. ఒక స్నేహితుడు లేదా మీ దగ్గరి బంధువు మీ వై ఫై పాస్‌వర్డ్‌ను అడిగితే.. మన వై ఫై పాస్వర్డ్ కోసం మనం ఏం ఉంచుకున్నామో కొన్ని సార్లు గుర్తుకు రావు. కొత్త ఫోన్ లేదా పరికరాన్ని చేసేటప్పుడు వై ఫై పాస్వర్డ్ అగుతుంది. అప్పుడు మనం టెన్షన్ పడాల్సి ఉంటుంది. మనం ఇక్కడ తెలుసుకునేది వై ఫైని హ్యాక్ చేయడానికి గైడ్ కాదు. ఇది చట్టవిరుద్ధం. మీరు తెలిసి కూడా అలా చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీ స్వంత వై ఫై పాస్‌వర్డ్‌ను పునరుద్ధరించడానికి మాత్రమే ఈ టెక్నిక్‌ను ఉపయోగించండి. మీరు మీ వై ఫై నెట్వర్క్ పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే దాన్ని రీ జనరేట్ చేయడానికి ఈ కింద ఇచ్చిన పద్దతులను ఉపయోగించండి..
మీరు ఆఫీస్ లేదా మరేదైనా వైఫ్ పాస్‌వర్డ్‌ని తెలుసుకోవాలనుకుంటే.. ఈ పద్ధతిలో పాస్‌వర్డ్‌ను చూపించదు.
Note: ( ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉంది. టీవీ9 NEWS దానిని ధృవీకరించలేదు.)
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం