ధోనికి స్వేచ్ఛ ఇవ్వండి..విధ్వంసం సృష్టిస్తాడు

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి ప్రపంచకప్‌లో వీలైనంత స్వేచ్ఛ ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు సీనియర్ క్రికెట్ ప్లేయర్ హర్భజన్‌ సింగ్‌.  టీమిండియాలో ఫోర్త్ డౌన్‌లో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్న దానిపై క్రికెట్ లవర్స్‌కు నరాలు తెగే ఉత్కంఠ ఉంది. బీసిసిఐలో కూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.  అయితే, దీనిపై స్పందించిన బజ్జీ.. ”వరల్డ్‌కప్‌లో ధోనీకి వీలైనంత స్వేచ్ఛ కావాలి…! అది బౌలింగ్‌ సూచనల విషయంలో కావొచ్చు..! బ్యాటింగ్‌ కావచ్చు..! ధోనీని ఇదే స్థానంలో […]

ధోనికి స్వేచ్ఛ ఇవ్వండి..విధ్వంసం సృష్టిస్తాడు
Follow us

|

Updated on: May 18, 2019 | 4:06 PM

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి ప్రపంచకప్‌లో వీలైనంత స్వేచ్ఛ ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు సీనియర్ క్రికెట్ ప్లేయర్ హర్భజన్‌ సింగ్‌.  టీమిండియాలో ఫోర్త్ డౌన్‌లో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్న దానిపై క్రికెట్ లవర్స్‌కు నరాలు తెగే ఉత్కంఠ ఉంది. బీసిసిఐలో కూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.  అయితే, దీనిపై స్పందించిన బజ్జీ.. ”వరల్డ్‌కప్‌లో ధోనీకి వీలైనంత స్వేచ్ఛ కావాలి…! అది బౌలింగ్‌ సూచనల విషయంలో కావొచ్చు..! బ్యాటింగ్‌ కావచ్చు..! ధోనీని ఇదే స్థానంలో పంపాలి అనే నియమాలేవీ పెట్టుకోకుండా ఉంటే మంచిందన్నాడు. ఇక ధోనీతో పాటు హార్దిక్‌ పాండ్యకు కూడా ఇది వర్తిస్తుందన్నారు భజ్జీ.. ఈ ఇద్దరికీ స్వేచ్ఛ ఇస్తే మరింత బాగా రాణించగలరు. ఇందుకు ఇటీవల జరిగిన ఐపీఎల్‌ ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. వీరిద్దరి దగ్గర్నుంచి వీలైనన్ని సిక్స్‌లు ఆశిస్తున్నాను. బౌలర్లపై ధోనీ విధ్వంసాన్ని చూడాలనుకుంటున్నాను. బ్యాటింగ్‌ శైలి విషయంలో మేనేజ్‌మెంట్‌ వీరిద్దరికీ లైసెన్సులు ఇచ్చేయాలి. వారి మీద ఎలాంటి షరతులు పెట్టకూడదని అభిప్రాయపడ్డాడు హర్భజన్‌ సింగ్‌.

Latest Articles
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం

GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే

దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..