Paris Olympics 2024: భారత్ ఖాతాలో మరో పతకం.. కాంస్యం గెల్చుకున్న హాకీ జట్టు

ప్రతిష్ఠాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. గురువారం (ఆగస్టు 08) జరిగిన కాంస్య పతక పోరులో భారత హాకీ జట్టు స్పెయిన్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది. తద్వారా కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

Paris Olympics 2024: భారత్ ఖాతాలో మరో పతకం.. కాంస్యం గెల్చుకున్న హాకీ జట్టు
Indian Hockey Team
Follow us

|

Updated on: Aug 08, 2024 | 7:46 PM

ప్రతిష్ఠాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. గురువారం (ఆగస్టు 08) జరిగిన కాంస్య పతక పోరులో భారత హాకీ జట్టు స్పెయిన్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది. తద్వారా కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తాజా పతకంతో పారిస్‌ ఒలింపిక్స్ లో భారత్‌ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 4కి చేరింది.  కాగా వరుసగా రెండో ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్యం రావడం విశేషం. టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు కాంస్య పతకం దక్కింది. సుమారు 47 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు వరుసగా 2 ఒలింపిక్స్‌లో పతకాలు సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ఒలింపిక్స్ లో హాకీ జట్టుకు ఇది 13వ పతకం.  కాగా ఈ మ్యాచ్ తొలి క్వార్టర్‌లో భారత్, స్పెయిన్ జట్లు పోటా పోటీగా ఆడాయి. రెండు జట్ల ఆటగాళ్ళు గోల్స్ చేయడానికి గోల్ పోస్ట్ పై పదే పదే దాడులు చేశారు. అయితే ఇరు జట్ల డిఫెన్స్ కూడా బలంగా ఉండడంతో మొదటి క్వార్టర్ లో గోల్స్ ఏమీ నమోదు కాలేదు.

అయితే రెండో క్వార్టర్ ఆరంభంలోనే స్పెయిన్ మ్యాచ్‌లో తొలి గోల్ చేసింది. 18వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌లో మార్క్‌ మిరల్స్‌ పోర్టిల్లో గోల్‌ చేశాడు. ఆ తర్వాత 20వ నిమిషంలో స్పెయిన్‌కు మరో పెనాల్టీ కార్నర్‌ లభించింది. అయితే దానిని గోల్‌గా మార్చలేకపోయాడు. ఆట 29వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించింది, కానీ ఇక్కడ కూడా గోల్‌ లేదు. ఆ తర్వాత ఈ అర్ధభాగం చివరి నిమిషంలో భారత్‌కు మరో పెనాల్టీ కార్నర్ లభించింది. ఈసారి భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ గోల్ చేసి మ్యాచ్‌ను 1-1తో సమం చేశాడు.

ఇవి కూడా చదవండి
ఇక రెండో అర్ధభాగంలోనూ భారత జట్టు తన జోరు కొనసాగించింది. మూడో క్వార్టర్ మూడో నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్ కూడా లభించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ ఈసారి కూడా ఎలాంటి పొరపాటు చేయలేదు. భారత్‌కు రెండవ గోల్ అందించాడు. దీని కారణంగా భారత్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌ ప్రయాణం

పారిస్ ఒలింపిక్స్‌లో న్యూజిలాండ్‌ను 3-2తో ఓడించి భారత్ తన  పోరాటాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. మూడో మ్యాచ్‌లో భారత జట్టు 2-0తో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. ఆ తర్వాత బెల్జియం చేతిలో 1-2తో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాను ఓడించడం ద్వారా భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధించి పెనాల్టీ షూటౌట్‌లో బ్రిటన్‌ను 4-2తో ఓడించింది. కానీ సెమీ ఫైనల్లో భారత జట్టు 2-3 తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు స్పెయిన్ ను చిత్తు చేసి కాంస్యం గెల్చుకుంది.

స్పెయిన్ పై ఘన విజయం..

నడిరోడ్డుపై ఫొటోగ్రాఫర్‌కు చెప్పులు అందించిన స్టార్ హీరో.. వీడియో
నడిరోడ్డుపై ఫొటోగ్రాఫర్‌కు చెప్పులు అందించిన స్టార్ హీరో.. వీడియో
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి భారతీయుడు 2.. ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి భారతీయుడు 2.. ఎక్కడ చూడొచ్చంటే?
కంగనా రనౌత్‌కు షాక్.. 40 కోట్ల పరువు నష్టం దావా.. అసలు ఏమైందంటే?
కంగనా రనౌత్‌కు షాక్.. 40 కోట్ల పరువు నష్టం దావా.. అసలు ఏమైందంటే?
వయనాడ్ ప్రకృతి విలయం.. ప్రజల్ని కాపాడిన పెంపుడు చిలుక..! ఎలాగంటే.
వయనాడ్ ప్రకృతి విలయం.. ప్రజల్ని కాపాడిన పెంపుడు చిలుక..! ఎలాగంటే.
పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.!
పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.!
ఉప్పు తక్కువగా తీసుకుంటే మిరాకిల్‌.. ఆ సమస్యకు కూడా చెక్‌..
ఉప్పు తక్కువగా తీసుకుంటే మిరాకిల్‌.. ఆ సమస్యకు కూడా చెక్‌..
ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం.
ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం.
ఓ గోడౌన్‌ తనిఖీల్లో కనిపించినవి చూసి పోలీసులు షాక్
ఓ గోడౌన్‌ తనిఖీల్లో కనిపించినవి చూసి పోలీసులు షాక్
భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..
భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతకు మోదీ శుభాకాంక్షలు
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతకు మోదీ శుభాకాంక్షలు
పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.!
పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.!
ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం.
ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం.
భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..
భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..
అది నిజం కావాలని ఆశిద్దాం.! పవన్ , రవితేజ పై డైరెక్టర్ కామెంట్స్.
అది నిజం కావాలని ఆశిద్దాం.! పవన్ , రవితేజ పై డైరెక్టర్ కామెంట్స్.
బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!
బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!
నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న జక్కన్న డాక్యుమెంటరీ.! ట్రేండింగ్
నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న జక్కన్న డాక్యుమెంటరీ.! ట్రేండింగ్
కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ & పిల్లలు
కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ & పిల్లలు
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థంపై స్పందన. వీడియో వైరల్
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థంపై స్పందన. వీడియో వైరల్
బిగ్ అప్డేట్.! ఇక డ్రాగన్ రాక లాంఛనమే.. షూటింగ్ మొదలు అప్పుడే.!
బిగ్ అప్డేట్.! ఇక డ్రాగన్ రాక లాంఛనమే.. షూటింగ్ మొదలు అప్పుడే.!
ఘోర అపచారం.. గర్భగుడిలో మూల విరాట్‌తో పాటు దర్శన్‌కు అభిషేకం.!
ఘోర అపచారం.. గర్భగుడిలో మూల విరాట్‌తో పాటు దర్శన్‌కు అభిషేకం.!