Wimbledon 2022: వింబుల్డన్ ఉమెన్స్‌లో కొత్త ఛాంపియన్.. తొలి టైటిల్‌తో చరిత్ర సృష్టించిన కజకిస్థాన్ ప్లేయర్..

తొలిసారి ఫైనల్‌కు చేరిన రైబాకినా.. తొలిసారి ఫైనల్‌కు చేరిన ట్యునీషియాకు చెందిన ఓన్స్ జెబర్‌ను ఓడించింది.

Wimbledon 2022: వింబుల్డన్ ఉమెన్స్‌లో కొత్త ఛాంపియన్.. తొలి టైటిల్‌తో చరిత్ర సృష్టించిన కజకిస్థాన్ ప్లేయర్..
Wimbledon 2022 Elena Rybakina
Follow us

|

Updated on: Jul 09, 2022 | 9:17 PM

వింబుల్డన్ 2022లో మహిళల సింగిల్స్‌లో కొత్త ఛాంపియన్‌ వెలిసింది. కజకిస్థాన్ క్రీడాకారిణి ఎలెనా రిబాకినా ఫైనల్‌లో ఓన్స్ జెబర్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. జులై 9 శనివారం, సెంటర్ కోర్ట్‌లో చారిత్రాత్మకమైన ఫైనల్ జరిగింది. ఇందులో ఈ ఇద్దరు ఆటగాళ్లు ముఖాముఖిగా తలపడ్డారు. రష్యాలో జన్మించిన కజక్ క్రీడాకారిణి రిబాకినా తన దేశం నుంచి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరిన మొదటి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. మరోవైపు, ట్యునీషియాకు చెందిన ఓన్స్ ఆఫ్రికా, అరబ్ ప్రాంతం నుంచి గ్రాండ్ స్లామ్ ఫైనల్‌కు చేరుకున్న మొదటి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. ఇటువంటి పరిస్థితిలో, విజేత చరిత్ర నిర్ణయించింది. తొలి సెట్‌లో వెనుకబడినప్పటికీ అద్భుతంగా పునరాగమనం చేసి విజయం సాధించింది.

Latest Articles
క్యాబేజీ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా. ఇలా చేయండి..

నేటి మ్యాచ్‌లో ఎవరు గెలిచినా RCBకి ప్లస్ పాయింటే.. ఎందుకో తెలుసా?

నేను చేసిన ఆ తప్పు నా కూతుర్ని చెయ్యనివ్వను..

మొటిమల మచ్చలు ఎలా వదిలించుకోవాలి? అద్భుతమైన హోమ్‌ రెమెడీస్‌

చిరంజీవి నో చెప్పిన కథతో బాలయ్య ఇండస్ట్రీ హిట్ కొట్టాడు..

లక్నోతో పోరుకు సిద్ధమైన ఢిల్లీ.. తిరిగొచ్చిన రిషబ్ పంత్..

ఆ బంధం మాటల్లో చెప్పలేనిది.. మోదీ ఎమోషనల్‌ పోస్ట్‌

మీ కళ్ల పవర్ కిర్రాకైతే.. ఈ ఫోటోలో గుడ్లగూబలను గుర్తిస్తే.!

సర్జరీ చేసి రోగి కడుపులో దూది మర్చిపోయిన వైద్యుడు..

RCB ప్లే ఆఫ్ చేరాలంటే చెన్నైపై ఎన్ని పరుగుల తేడాతో గెలవాలంటే?