Paris Olympic: 14వ పుట్టినరోజుకు ముందే పారిస్‌లో స్వర్ణం.. 88 ఏళ్ల రికార్డ్ తృటిలో మిస్.. ఎవరో తెలుసా?

Yoshizawa Coco: ఒలింపిక్స్‌లో మరో అద్భుతం చోటు చేసుకుంది. తన 14వ పుట్టినరోజుకు ముందు పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించిన అథ్లెట్.. 88 ఒలింపిక్స్ రికార్డ్‌ను సమం చేసింది. జపాన్‌కు చెందిన కోకో యోషిజావా గురించి మాట్లాడుతున్నాం. ఆమె 22 సెప్టెంబర్ 2024న తన 14వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోనుంది. కానీ, అంతకుముందే ఆమె స్కేట్‌బోర్డ్‌లో ఒలింపిక్ ఛాంపియన్‌గా మారింది.

Paris Olympic: 14వ పుట్టినరోజుకు ముందే పారిస్‌లో స్వర్ణం.. 88 ఏళ్ల రికార్డ్ తృటిలో మిస్.. ఎవరో తెలుసా?
Yoshizawa Coco
Follow us

|

Updated on: Jul 29, 2024 | 1:02 PM

Olympic Champion: ఒలింపిక్స్‌లో మరో అద్భుతం చోటు చేసుకుంది. తన 14వ పుట్టినరోజుకు ముందు పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించిన అథ్లెట్.. 88 ఒలింపిక్స్ రికార్డ్‌ను సమం చేసింది. జపాన్‌కు చెందిన కోకో యోషిజావా గురించి మాట్లాడుతున్నాం. ఆమె 22 సెప్టెంబర్ 2024న తన 14వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోనుంది. కానీ, అంతకుముందే ఆమె స్కేట్‌బోర్డ్‌లో ఒలింపిక్ ఛాంపియన్‌గా మారింది. ఆమెతోపాటు రజతం, కాంస్యం సాధించిన ఆటగాళ్లు కూడా కేవలం 15, 16 ఏళ్ల వయసువారే కావడం గమనార్హం.

ఒలింపిక్స్‌లో అతి పిన్న వయసులో స్వర్ణం గెలుచుకున్నది ఎవరు?

కోకో యోషిజావా ఒలింపిక్ చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన ఛాంపియన్‌గా మారే ఛాన్స్‌ను కొద్దిలో మిస్సయింది. ఎందుకంటే, ఈ 88 ఏళ్ల రికార్డు తృటిలో మిస్సయింది. సమ్మర్ ఒలింపిక్స్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఛాంపియన్ ప్లేయర్ పేరు మార్జోరీ గెస్ట్రింగ్. ఈ అమెరికన్ అథ్లెట్ 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో స్ప్రింగ్‌బోర్డ్ డైవింగ్‌లో స్వర్ణం సాధించాడు. అప్పటికి అతని వయసు 13 ఏళ్ల 268 రోజులు మాత్రమే. కాగా, జపాన్ అథ్లెట్ కోకో యోషిజావా 13 ఏళ్ల 341 రోజుల్లో పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు.

రజతం, కాంస్యం గెలిచిన వాళ్లు మాత్రం పెద్ద వయస్కులే..

పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల స్కేట్‌బోర్డ్ ఈవెంట్‌లో జపాన్ కూడా రజత పతకాన్ని గెలుచుకుంది. 15 ఏళ్ల లిజ్ అకామా పేరుతో ఈ పతకం నమోదైంది. 16 ఏళ్ల బ్రెజిలియన్ స్కేట్‌బోర్డర్ రైసా లీల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. కోకో యోషిజావా 272.75 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. లిజ్ అకామా 265.95 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. బ్రెజిలియన్ స్కేట్‌బోర్డర్ 253.37 స్కోర్ చేశాడు.

ఇవి కూడా చదవండి

రజతం కోల్పోయిన బ్రెజిల్ ప్లేయర్..

బ్రెజిలియన్ మహిళా స్కేట్ బోర్డర్ లీల్ టోక్యో 2020లో రజత పతకాన్ని గెలుచుకుంది. కానీ, పారిస్‌లో కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతకుముందు శనివారం జరగాల్సిన పురుషుల స్కేట్‌బోర్డింగ్ సోమవారానికి వాయిదా పడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

14వ పుట్టినరోజుకు ముందే పారిస్‌లో స్వర్ణం.. 88 ఏళ్ల రికార్డ్..
14వ పుట్టినరోజుకు ముందే పారిస్‌లో స్వర్ణం.. 88 ఏళ్ల రికార్డ్..
క్షణాల్లో చనిపోయిన పాము.. వాటికి కూడా గుండెపోటు వస్తుందా..?
క్షణాల్లో చనిపోయిన పాము.. వాటికి కూడా గుండెపోటు వస్తుందా..?
ఇవి చేస్తే చాలు.. ఎలాంటి వాస్తు దోషమైనా పరార్‌ అంతే..
ఇవి చేస్తే చాలు.. ఎలాంటి వాస్తు దోషమైనా పరార్‌ అంతే..
ఈ సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ ఇచ్చే వెల్లుల్లి.. ఎలా తినాలంటే
ఈ సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ ఇచ్చే వెల్లుల్లి.. ఎలా తినాలంటే
ఒలింపిక్స్‌లో నేడు మూడు పతకాలపై కన్నేసిన భారత ఆటగాళ్లు..
ఒలింపిక్స్‌లో నేడు మూడు పతకాలపై కన్నేసిన భారత ఆటగాళ్లు..
శ్రీశైలం-నాగార్జునసాగర్ అభయారణ్యంలో పెరుగుతున్న పులుల సంఖ్య..
శ్రీశైలం-నాగార్జునసాగర్ అభయారణ్యంలో పెరుగుతున్న పులుల సంఖ్య..
నంద్యాల జిల్లాలో వింత ఘటన: వేప చెట్టుకు పాలు..
నంద్యాల జిల్లాలో వింత ఘటన: వేప చెట్టుకు పాలు..
చాప కింద నీరులా దూసుకొస్తున్న మీనాక్షి చౌదరి.! నెక్స్ట్ ఆ హీరోతో
చాప కింద నీరులా దూసుకొస్తున్న మీనాక్షి చౌదరి.! నెక్స్ట్ ఆ హీరోతో
వీసా లేకుండా ఆదేశాన్ని సందర్శించవచ్చు.. త్వరలో అధికారిక ప్రకటన
వీసా లేకుండా ఆదేశాన్ని సందర్శించవచ్చు.. త్వరలో అధికారిక ప్రకటన
తల్లిని సుత్తితో కొట్టి చంపి.. ఆపై పక్కనే ఉన్న దూలానికి...
తల్లిని సుత్తితో కొట్టి చంపి.. ఆపై పక్కనే ఉన్న దూలానికి...
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!
బిస్కెట్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి వచ్చి ఎలుగుబంటి.. ఆపై
బిస్కెట్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి వచ్చి ఎలుగుబంటి.. ఆపై