Video: ఎలా వస్తాయిరా బాబూ ఇలాంటి ఐడియాస్.. నీ తెలివికి ఫిదా అవ్వాల్సిందే.. లైవ్ మ్యాచ్‌లో ఎన్నడు చూడని అద్భుతం

Kurshad Dalyani Stunning Catch: క్రికెట్‌లో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకోవం కొత్తేమీ కాదు. ఈ గేమ్‌లో ఎప్పుడు, ఏం జరుగుతందో చెప్పలేం. అయితే, ఇప్పుడు చెప్పబోయేది, చూడబోయేది మాత్రం మొదటిసారి అనడంలో సందేహం లేదు. ఈ విషయం క్యాచ్‌కి సంబంధించినది. క్రికెట్‌లో మీరు ఇంతకు ముందు ఎన్నో క్యాచ్‌లు చూసి ఉంటారు. కానీ, బూట్ల సహాయంతో ఎవరైనా ఈ అద్భుతాన్ని చేయడం మీరు ఎప్పుడైనా చూశారా?

Video: ఎలా వస్తాయిరా బాబూ ఇలాంటి ఐడియాస్.. నీ తెలివికి ఫిదా అవ్వాల్సిందే.. లైవ్ మ్యాచ్‌లో ఎన్నడు చూడని అద్భుతం
Kurshad Dalyani
Follow us

|

Updated on: Aug 05, 2024 | 3:36 PM

క్రికెట్‌లో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకోవం కొత్తేమీ కాదు. ఈ గేమ్‌లో ఎప్పుడు, ఏం జరుగుతందో చెప్పలేం. అయితే, ఇప్పుడు చెప్పబోయేది, చూడబోయేది మాత్రం మొదటిసారి అనడంలో సందేహం లేదు. ఈ విషయం క్యాచ్‌కి సంబంధించినది. క్రికెట్‌లో మీరు ఇంతకు ముందు ఎన్నో క్యాచ్‌లు చూసి ఉంటారు. కానీ, బూట్ల సహాయంతో ఎవరైనా ఈ అద్భుతాన్ని చేయడం మీరు ఎప్పుడైనా చూశారా?

యూరోపియన్ క్రికెట్‌లో అద్భుతం..!

బూట్ల సహాయంతో క్యాచ్ తీసుకోవాలనే ఆలోచన ఆశ్చర్యంగా ఉంది. కానీ, ఇది ఏ అంతర్జాతీయ క్రికెట్‌లో లేదా ఏ పెద్ద క్రికెట్ లీగ్‌లో జరగలేదు. యూరోపియన్ క్రికెట్‌లో ఇది కనిపించింది. ఆగస్ట్ 3న PLE, AFK మధ్య ఓ మ్యాచ్ జరిగింది. టీ10 ఫార్మాట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన AFK 10 ఓవర్లలో 5 వికెట్లకు 104 పరుగులు చేసింది. ప్రత్యుత్తరంలో, PLE 10 ఓవర్లలో 8 వికెట్లకు 40 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 64 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది.

ఇది కూడా చదవండి: Team India: కోచ్‌గా గంభీర్ ఎక్కువ కాలం ఉండడు: బిగ్ షాక్ ఇచ్చిన ధోని దోస్త్

బూట్ల సహాయంతో క్యాచ్ ఎలా పట్టుకున్నాడు..?

జట్టు గెలుపు ఓటముల మధ్య ఈ మ్యాచ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన క్యాచ్ బూట్ల సాయంతో తీయడం విశేషం. AFX ఆటగాడు కుర్షాద్ దలియానీ ఈ క్యాచ్ పట్టిన తీరు అతని ఫుట్‌బాల్ నైపుణ్యాలు కూడా అద్భుతంగా ఉన్నాయని చూపిస్తుంది. డాలియన్ మొదట బంతి వచ్చేదాకా వెయిట్ చేసి, ఆ తర్వా ఫుట్‌బాల్‌లో చేసినట్లుగా నేలపై పడకముందే తన షూతో పైకి లేపాడు. ఇలా చేయడం ద్వారా బంతి గాలిలోకి లేచింది. దీంతో కుర్షాద్ దల్యాన్ క్యాచ్ పట్టాడు.

ఇది కూడా చదవండి: ICC: పాక్ వెళ్లని భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రూ. 544 కోట్లతో ప్లాన్ బీ సెట్ చేసిన ఐసీసీ.. అదేంటంటే?

ఈ మ్యాచ్‌లో కుర్షాద్ దల్యాన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి పరుగులు చేయలేదు. అలాగే బంతితో వికెట్ కూడా తీయలేదు. అటువంటి పరిస్థితిలో, మొత్తం మ్యాచ్‌లో అతని అద్భుతం ఏదైనా జరిగితే, అది ఈ క్యాచ్ రపంలో కావడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లైవ్ మ్యాచ్‌లో ఎన్నడు చూడని అద్భుతం.. వీడియో చూస్తే ఫిదానే
లైవ్ మ్యాచ్‌లో ఎన్నడు చూడని అద్భుతం.. వీడియో చూస్తే ఫిదానే
అపూర్వ ఘట్టానికి ఐదేళ్లు.. ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రధాని మోదీ
అపూర్వ ఘట్టానికి ఐదేళ్లు.. ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రధాని మోదీ
రాగి బాటిళ్లలో నీటిని తాగడానికి నియమాలున్నాయని తెలుసా..
రాగి బాటిళ్లలో నీటిని తాగడానికి నియమాలున్నాయని తెలుసా..
బౌలింగ్‌లో రోహిత్ శర్మ మ్యాజిక్.. ఖాతాలో ప్రత్యేక రికార్డ్..!
బౌలింగ్‌లో రోహిత్ శర్మ మ్యాజిక్.. ఖాతాలో ప్రత్యేక రికార్డ్..!
చికెన్ ప్రియులకు కిర్రాక్ న్యూస్.. ఈ నెల అంతా ఇంతే...
చికెన్ ప్రియులకు కిర్రాక్ న్యూస్.. ఈ నెల అంతా ఇంతే...
రియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కోసం ఈ టీ ట్రై చేయండి..!
రియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కోసం ఈ టీ ట్రై చేయండి..!
ఇక్కడ నీరు తాగితే వ్యాధులు నయం శతాబ్దాలుగా ఎండిపోనినీరు ఎక్కడంటే
ఇక్కడ నీరు తాగితే వ్యాధులు నయం శతాబ్దాలుగా ఎండిపోనినీరు ఎక్కడంటే
సైనికపాలన దిశగా బంగ్లాదేశ్‌.. ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా
సైనికపాలన దిశగా బంగ్లాదేశ్‌.. ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా
మరికొన్ని గంటల్లోనే అమెజాన్‌ సేల్.. ఈ ఫోన్‌లపై ఊహకందని డిస్కౌంట్
మరికొన్ని గంటల్లోనే అమెజాన్‌ సేల్.. ఈ ఫోన్‌లపై ఊహకందని డిస్కౌంట్
కూరలో పులుపు ఎక్కువైందా.. తగ్గాలంటే ఇలా చేయండి..
కూరలో పులుపు ఎక్కువైందా.. తగ్గాలంటే ఇలా చేయండి..