వన్డేలు, టెస్ట్‌లకు రోహిత్ రిటైర్మెంట్.. ఎప్పుడంటే?

TV9 Telugu

2 August 2024

శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడేందుకు రోహిత్ శర్మ ప్రస్తుతం కొలంబోలో ఉన్నాడు. ఆగస్టు 2 నుంచి సిరీస్‌ ప్రారంభం కానుంది. 

శ్రీలంకలో రోహిత్

ఇక్కడ టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్ గెలిచిన భారత్.. వన్డే సిరీస్‌లోనూ ఇదే పంథా చూపాలని కోరుకుంటుంది.

వన్డే సిరీస్ బరిలో

టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మకు ఇదే తొలి మ్యాచ్. టీ20 సిరీస్ తర్వాత ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా 3-0తో కైవసం చేసుకోవడమే భారత్ లక్ష్యం. 

ఆ తర్వాత తొలి మ్యాచ్ 

రోహిత్ శ్రీలంకలో ఉన్నాడు. ఈ ఆటగాడు మరో 4 నెలల్లో వన్డే, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కాబోతున్నాడని ఈ పెద్ద వార్త వ్యాపించింది. 

రోహిత్‌పై కీలక న్యూస్ 

రోహిత్ శర్మ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిలో భారత కెప్టెన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇది చివరి సంవత్సరం అని చెప్పినట్లు పేర్కొన్నారు.

రిటైర్మెంట్ న్యూస్

రోహిత్ శర్మ ఇలాంటివి ఎక్కడా రాయలేదు. రోహిత్ ఇన్‌స్టాగ్రామ్ కథనంలో ఎలాంటి పోస్ట్ లేదా కథనం పోస్ట్ చేయలేదు. దీంతో ఈ వాదన పూర్తిగా తప్పు. 

ఈ న్యూస్ రూమర్

వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడమే ప్రస్తుతం రోహిత్ లక్ష్యం. 

రోహిత్ ముందు 2 సవాళ్లు

అయితే, రోహిత్ శర్మ ఫిట్‌గా ఉంటే, అతను 2027 ప్రపంచకప్ కూడా ఆడగలడని కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పాడు.

2027 ప్రపంచకప్ కూడా