AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: చెన్నై ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. సొంత మైదానంలో మ్యాచ్‌కు దూరమైన తలైవా ధోని.. ఎందుకంటే?

MS Dhoni: గత కొన్ని రోజులుగా ఎంఎస్ ధోని ఫిట్‌నెస్‌పై అభిమానులను ఇబ్బంది పెట్టే వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2023 ప్రారంభ మ్యాచ్‌కు ముందు, ప్రాక్టీస్ సమయంలో మోకాలికి గాయం కావడంతో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ఆడలేడంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

IPL 2023: చెన్నై ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. సొంత మైదానంలో మ్యాచ్‌కు దూరమైన తలైవా ధోని.. ఎందుకంటే?
Sm Dhoni Fitness
Venkata Chari
|

Updated on: Apr 01, 2023 | 5:09 PM

Share

గత కొన్ని రోజులుగా ఎంఎస్ ధోని ఫిట్‌నెస్‌పై అభిమానులను ఇబ్బంది పెట్టే వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2023 ప్రారంభ మ్యాచ్‌కు ముందు, ప్రాక్టీస్ సమయంలో మోకాలికి గాయం కావడంతో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ఆడలేడంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, ధోనీ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని చెన్నై సీఈవో కాశీ విశ్వనాథన్‌ స్పష్టం చేసినప్పటికీ.. ఆ వార్తలు నమ్మలేదు. వీటన్నింటికి చెక్ పెడుతూ.. ధోనీ గుజరాత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు బరిలోకి దిగాడు. కానీ మ్యాచ్ సమయంలో మరోసారి గాయపడ్డాడు.

దీపక్ చాహర్ బంతిపై రాహుల్ తెవాటియా కొట్టిన షాట్‌ను ఆపడానికి ధోనీ డైవ్ చేశాడు. ఈ క్రమంలో బంతిని పట్టుకోబోయి ధోని కింద పడిపోయాడు. ఇంతకుముందు దెబ్బ తగిలిన మోకాలిపైనే పడ్డాడు. దీంతో కొద్దిసేపు ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు CSK కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తన ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చాడు.

నొప్పితో బాధపడిన ధోని..

ఆ తర్వాత ధోనీ ఆటను కొనసాగించాడు. తాజాగా ఫ్లెమింగ్ మాట్లాడుతూ ధోని నొప్పితో మూలుగుతున్నాడు. అతను ప్రీ-సీజన్ మొత్తం నెలలో తన మోకాలి నొప్పిపై పనిచేశాడు. కానీ, మ్యాచ్ సమయంలో మాత్రమే తిమ్మిరి కలిగి ఉన్నాడంటూ చెప్పుకొచ్చాడు. అయితే ధోని తదుపరి మ్యాచ్‌లో ఆడలేడంటూ చెప్పకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

సొంతమైదానంలోనే చెన్నై తర్వాతి మ్యాచ్..

CSK తమ తదుపరి మ్యాచ్‌ని ఏప్రిల్ 3న చెన్నైలో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. CSK తిరిగి ట్రాక్‌లోకి రావడానికి ప్రయత్నిస్తుంది. గుజరాత్ టైటాన్స్ చేతిలో తొలి మ్యాచ్‌లోనే ఎదురుదెబ్బ తగిలిన చెన్నై.. బలహీనతలను అధిగమించాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారత బ్యాటర్లలో ధైర్యం నింపిన గంగూలీ..ఇక మైదానంలో పరుగుల సునామీనే
భారత బ్యాటర్లలో ధైర్యం నింపిన గంగూలీ..ఇక మైదానంలో పరుగుల సునామీనే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు ఇలా తాగితే.. బండి నేరుగా షెడ్డుకే!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు ఇలా తాగితే.. బండి నేరుగా షెడ్డుకే!
మీ ఫోన్‌కు ఇలాంటి ఛార్జర్‌ను ఉపయోగిస్తున్నారా? 3 పెద్ద ప్రమాదాలు
మీ ఫోన్‌కు ఇలాంటి ఛార్జర్‌ను ఉపయోగిస్తున్నారా? 3 పెద్ద ప్రమాదాలు
మెగాస్టార్ సినిమాల్లో బాలయ్యకు ఆ సినిమా అంటే చాలా ఇష్టమట..
మెగాస్టార్ సినిమాల్లో బాలయ్యకు ఆ సినిమా అంటే చాలా ఇష్టమట..
ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన టాప్ 10 కంపెనీలు.. రిలయన్స్ ఎక్కడ?
ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన టాప్ 10 కంపెనీలు.. రిలయన్స్ ఎక్కడ?
టెన్త్ ఫేర్‌వెల్ పార్టీలో అశ్లీల నృత్యాలు..
టెన్త్ ఫేర్‌వెల్ పార్టీలో అశ్లీల నృత్యాలు..
పిల్లల పాలిట మృత్యువుగా మారుతున్న పతంగులు.. 24 గంటల్లో 2 ప్రమాదాల
పిల్లల పాలిట మృత్యువుగా మారుతున్న పతంగులు.. 24 గంటల్లో 2 ప్రమాదాల
రాయితో గేదె కొమ్మును ఇలా ఎందుకు కొడతారంటే..?
రాయితో గేదె కొమ్మును ఇలా ఎందుకు కొడతారంటే..?
పాకిస్థాన్‌లో అరుదైన శివ స్వరూపం.. అగ్ని పర్వతంగా వెలసి..
పాకిస్థాన్‌లో అరుదైన శివ స్వరూపం.. అగ్ని పర్వతంగా వెలసి..
అన్నదాతలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. రైతు భరోసాకు లైన్ క్లియర్!
అన్నదాతలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. రైతు భరోసాకు లైన్ క్లియర్!