Viral Video: అయ్యయ్యో దావన్.. డాడీ చేతిలో పొట్టు పొట్టుగా తన్నులు.. షాకింగ్ వీడియో వైరల్‌..!

|

May 26, 2022 | 5:41 PM

Viral Video: పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌ తన తండ్రి చేతిలో సరదాగా దెబ్బలు తిన్నాడు. భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో పంజాబ్‌ టీమ్‌ ప్లేఆఫ్స్‌కు..

Viral Video: అయ్యయ్యో దావన్.. డాడీ చేతిలో పొట్టు పొట్టుగా తన్నులు.. షాకింగ్ వీడియో వైరల్‌..!
Dhawan
Follow us on

Viral Video: పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌ తన తండ్రి చేతిలో సరదాగా దెబ్బలు తిన్నాడు. భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో పంజాబ్‌ టీమ్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడంతో ఆయన తనను కొట్టారని ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దానికి ఓ పాత బాలీవుడ్‌ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌ జత చేశాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూస్తే నిజంగానే ధావన్‌పై ఆయన తండ్రి దాడి చేసినట్లుగా ఉంది. దెబ్బలు కొట్టడం, కింద పడేసి కాళ్లతో తన్నడం వంటి దృశ్యాలు అందులో కనిపించాయి.

వాయిస్‌02: మరోవైపు ఈ సీజన్‌లో పంజాబ్‌ లీగ్‌స్టేజ్‌లో చివరిక్షణాల్లో ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకునేలా కనిపించినా చివరికి ఆరోస్థానంతో సరిపెట్టుకొంది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 7 ఓటములు చవిచూసిన ఆ జట్టు దిల్లీతో సమానంగా 14 పాయింట్లు సాధించింది. రన్‌రేట్‌లో వెనుకంజలో ఉన్న దిల్లీ ఐదో స్థానం దక్కించుకుంది. అయితే, లీగ్‌ స్టేజ్‌లో పంజాబ్‌ కనీసం ఇంకొక్క మ్యాచ్‌ గెలుపొందినా చాలా తేలిగ్గా ప్లేఆఫ్స్‌లో చోటు సంపాదించుకునేది.

ఇవి కూడా చదవండి