IPL 2021 RR vs DC Records: పంత్, సంజు మధ్య హాట్ ఫైట్.. విజయాన్ని నిర్ణయించేది మాత్రం ఆ 4 గణాంకాలే…!

|

Apr 15, 2021 | 4:26 PM

IPL 2021 RR vs DC Records:నేటి మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుంది ... పంత్ , సంజు ఆటపై చాలా ఆధారపడి ఉంటుంది. విజయం ఎవరిని వరిస్తుంది.. ఓ సారి చూద్దాం..

1 / 6
ఐపిఎల్ 2021 - రాజస్తాన్ రాయల్స్,  ఢిల్లీ క్యాపిటల్స్‌ బోర్డులో ఈ రోజు రెండు జట్లు తలపడనున్నాయి. కానీ, ఈ రెండు జట్ల పోటీ వారి కెప్టెన్లపై ఉంటుంది. అంటే.. రిషబ్ పంత్, సంజు సామ్సన్  మధ్యే గెలుపు ఓటములు ఉంటాయి. ఈ ఇద్దరు ఆటగాళ్ల క్రీడపై ఇది చాలా వరకు ఆధారపడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో జట్టు పనితీరు గ్రాఫ్‌ను అంచనా వేయడంతో పాటు పంత్,  సామ్సన్ గణాంకాలను కూడా చూడాలి..

2 / 6
ఐపీఎల్‌లో  రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ కేవలం 5 మ్యాచ్‌ల్లో 225 పరుగులు చేసి 178.57 స్ట్రైక్ రేట్‌తో సాధించాడు. ఈ సమయంలో  పంత్‌ 14 సిక్సర్లు, సంజు సామ్సన్  18 సిక్సర్లు కొట్టాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడిన 11 మ్యాచ్‌ల్లో సంజు సామ్సన్ 125.98 స్ట్రైక్ రేట్‌లో కేవలం 160 పరుగులు చేశాడు.

3 / 6
పంత్ 46 ఇన్నింగ్స్‌లలో 54 మందిని ఔట్‌ చేస్తే... ఇందులో 43 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు ఉన్నాయి. సామ్సన్ 46 ఇన్నింగ్స్‌లలో 36 మంది ఔట్ చేసేశాడు.

4 / 6
పంత్, సామ్సన్ ఇద్దరు ఆటగాళ్ల మొత్తం ఐపిఎల్ రికార్డును పరిశీలిస్తే... ఇరవై ఏళ్ళ వయసులో   పంత్ 69 మ్యాచ్‌ల్లో 35.41 సగటుతో, 151.73 స్ట్రైక్ రేట్‌తో 2094 పరుగులు చేశాడు. అదే సమయంలో సామ్సన్ 108 మ్యాచ్‌ల్లో 28.75 సగటుతో 2703 పరుగులు చేశాడు.

5 / 6
ఇరు జట్ల విషయానికొస్తే రాజస్థాన్,  ఢిల్లీ ఇప్పటివరకు 22 సార్లు ఐపీఎల్‌లో పోటీ పడ్డాయి. అందులో  ఢిల్లీ 11 సార్లు,  రాజస్తాన్‌ 11 సార్లు గెలిచింది. అంటే, పోటీ సమానంగా ఉంది.

6 / 6
భారత గడ్డపై ఆడిన మ్యాచ్‌లో  రాజస్తాన్‌ కంటే ఢిల్లీ దే పైచేయి. భారతదేశంలో 18 జట్లు ఐపీఎల్ మ్యాచ్‌లలో ఇరు జట్లు  ఢీ కొన్నాయి. వాటిలో 10 రాజస్తాన్‌ గెలిచింది, 8 ఢిల్లీ 8 గెలిచింది.