IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్.. మరో గుడ్ న్యూస్..!

IPL 2021 Sunrisers Hyderabad: ఐపీఎల్ 14వ సీజన్‌‌కు ముందుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులకు ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్ అందించింది...

IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్.. మరో గుడ్ న్యూస్..!
Follow us

|

Updated on: Mar 31, 2021 | 9:13 PM

IPL 2021 Sunrisers Hyderabad: ఐపీఎల్ 14వ సీజన్‌‌కు ముందుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులకు ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్ అందించింది. జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ పర్సనల్ రీజన్స్ కారణంగా ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ”తాను బయోబబుల్ జీవితంలో అలసిపోయాయని.. కుటుంబంతో మరింత సమయం గడపాలనుకుంటున్నానని”.. మార్ష్ జట్టు యాజమాన్యానికి తెలిపినట్లు సమాచారం. దీనితో అతడి స్థానంలో ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్, టీ20 స్పెషలిస్ట్ జాసన్ రాయ్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. రాయ్ రాక ఆరెంజ్ ఆర్మీ అభిమానుల్లో సంతోషాన్ని నింపింది.

కాగా, గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020లో కూడా మిచెల్ మార్ష్ గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సన్‌రైజర్స్ జట్టు కెప్టెన్, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టుతో జాయిన్ అవుతుండగా.. కీలక ఆటగాడు కేన్ విలియమ్సన్ చేరికపై ఇంకా సందిగ్దత నెలకొంది.

సన్‌రైజర్స్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలివే..!

  • ఏప్రిల్ 11: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్

  • ఏప్రిల్ 14: సన్ రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్

  • ఏప్రిల్ 17: ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్

  • ఏప్రిల్ 21: పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్

  • ఏప్రిల్ 25: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs Delhi ఢిల్లీ క్యాపిటల్స్

  • ఏప్రిల్ 28: చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్

  • మే 2: రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్

  • మే 4: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్

  • మే 7: సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్

  • మే 9: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్

  • మే 17: ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్

  • మే 19: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ బెంగళూరు

  • మే 21: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్

Also Read:

చనిపోయినట్లుగా ‘ముంగూస్’ చిలిపి డ్రామాలు.. వైరల్ వీడియో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ .!

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!

ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.