IPL 2021 Auction: ఐపీఎల్ 2021కు రంగం సిద్దం.. కేదార్ జాదవ్, పియూష్ చావ్లా, ఫించ్‌లకు నిరాశేనా.!!

IPL Auction 2021: మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2021 వేలం జరగనుంది. చెన్నై వేదికగా జరగనున్న ఈ మినీ ఆక్షన్‌లో 292 ప్లేయర్స్ పాల్గొననున్నారు...

IPL 2021 Auction: ఐపీఎల్ 2021కు రంగం సిద్దం.. కేదార్ జాదవ్, పియూష్ చావ్లా, ఫించ్‌లకు నిరాశేనా.!!
IPL 2021

Updated on: Feb 16, 2021 | 10:19 PM

IPL Auction 2021: మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2021 వేలం జరగనుంది. చెన్నై వేదికగా జరగనున్న ఈ మినీ ఆక్షన్‌లో 292 ప్లేయర్స్ పాల్గొననున్నారు. వేలం జాబితాలో 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు ఉండగా.. వీరిలో పలువురు క్రికెటర్లకు ఈసారి కూడా నిరాశే దక్కనుందని తెలుస్తోంది.

డొమెస్టిక్, అంతర్జాతీయ ప్రదర్శనల బట్టి ఫ్రాంచైజీలు ఆటగాళ్లను ఎన్నుకోనుండగా.. ఫించ్, కరుణ్ నాయర్, విహారి, మొయిన్ అలీ, కేదార్ జాదవ్, బిల్లింగ్స్, క్యారీ, ఫిలిప్స్, కాట్రేల్, కౌల్టర్‌నైల్, మిలనే, ముస్తాఫిజూర్ రెహమాన్, రిచర్డ్‌సన్, మార్క్ వుడ్, పియూష్ చావ్లా వంటి ప్లేయర్స్‌పై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. అటు దేశీ ప్లేయర్స్ పలువురు కూడా వేలంలో అమ్ముడుపోయే అవకాశాలు కనిపించట్లేదు.

మరిన్ని చదవండి:

‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..

ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…

భర్తతో కలిసి ఫేవరెట్ ప్లేస్‌లో కాజల్ డిన్నర్ డేట్.. అదేంటో మనం కూడా చూసేద్దాం..!