AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI 5th T20I Live Score: డిసైడర్ పోరుకు సిద్ధమైన భారత్, విండీస్

India vs West Indies 5th T20 Live Cricket Score in Telugu: భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విజేత ఎవరో తేల్చే కీలక సమరానికి రంగం సిద్ధమైంది. తొలి నాలుగు మ్యాచ్‌ల అనంతరం సిరీస్ 2–2తో సమంగా ఉండటంతో ఐదో టీ20పై ఆసక్తి పెరిగింది.

IND vs WI 5th T20I Live Score: డిసైడర్ పోరుకు సిద్ధమైన భారత్, విండీస్
Ind Vs Wi 5th T20i Live
Venkata Chari
|

Updated on: Oct 17, 2026 | 5:24 PM

Share

LIVE Cricket Score & Updates

  • 17 Oct 2026 05:40 PM (IST)

    వైభవ్ సూర్యవంశీ ఆడేనా?

    15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్‌లోని మొదటి నాలుగు మ్యాచ్‌లలో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్‌లు టాప్ ఆర్డర్‌లో ఉన్నారు. దీనివల్ల వైభవ్‌కు తుది జట్టులో స్థానం లభించలేదు. ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో జట్టు ఓపెనింగ్ కూర్పును మార్చే అవకాశం లేదు.

  • 17 Oct 2026 05:30 PM (IST)

    IND vs WI 5th T20I: తొలిసారి ఢీ..

    ఈ రెండు జట్లు బెంగళూరులో తలపడటం ఇదే మొదటిసారి, అయితే మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం ఉంది.

  • 17 Oct 2026 05:16 PM (IST)

    IND vs WI Records: ఇరుజట్ల రికార్డులు..

    భారత్ 2019 నుంచి స్వదేశంలో టీ20ఐ సిరీస్‌లో ఓడిపోలేదు. మరోవైపు, వెస్టిండీస్ 2002 నుంచి భారత్‌లో ఏ ఫార్మాట్‌లోనూ ద్వైపాక్షిక సిరీస్‌ను గెలవలేదు. భారత్ విజయ పరంపరకు అడ్డుకట్ట వేసే అవకాశం పర్యాటక జట్టుకు ఉంది.

  • 17 Oct 2026 05:08 PM (IST)

    India vs West Indies, 5th T20I: సమంగా సిరీస్..

    ప్రస్తుతం సిరీస్ 2-2తో సమంగా నిలిచింది. భారత్ తొలి, మూడో మ్యాచ్‌లను గెలుచుకోగా, వెస్టిండీస్ రెండో, నాలుగో టీ20 మ్యాచ్‌లను గెలుచుకుంది.

  • 17 Oct 2026 04:57 PM (IST)

    IND vs WI 5th T20I Live: చివరి పోరుకు సిద్ధం

    భారత్, వెస్టిండీస్ మధ్య ఐదవ, చివరి టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది

India vs West Indies 5th T20 Live Cricket Score in Telugu: భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విజేత ఎవరో తేల్చే కీలక సమరానికి రంగం సిద్ధమైంది. తొలి నాలుగు మ్యాచ్‌ల అనంతరం సిరీస్ 2–2తో సమంగా ఉండటంతో ఐదో టీ20పై ఆసక్తి పెరిగింది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా, వెస్టిండీస్ సిరీస్ ట్రోఫీని దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. టాస్, తుది జట్లు, లైవ్ స్కోర్, వికెట్లు, కీలక మలుపులు సహా మ్యాచ్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్స్‌ను ఇక్కడ తెలుసుకోండి.

Published On - Oct 17,2026 4:56 PM

Follow Us
దసరా పండగ వేళ చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
దసరా పండగ వేళ చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్..
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్..
దందాకు భార్య నో చెప్పిందని.. భార్యను హత్య చేసిన భర్త
దందాకు భార్య నో చెప్పిందని.. భార్యను హత్య చేసిన భర్త
ఆపరేషన్ చేసినా మోకాళ్ళ నొప్పి తగ్గలేదా.. దీనితో చిటికెలో దూరం
ఆపరేషన్ చేసినా మోకాళ్ళ నొప్పి తగ్గలేదా.. దీనితో చిటికెలో దూరం
వా.. బాబు..! జబర్దస్త్‌ కమెడియన్ TO సక్సెస్‌ఫుల్ డైరెక్టర్!
వా.. బాబు..! జబర్దస్త్‌ కమెడియన్ TO సక్సెస్‌ఫుల్ డైరెక్టర్!
ఇక్కడ వరుసగా 23 నెలలుగా బంగారం కొనుగోళ్లు..భారీగా ఎందుకు కొంటోంది
ఇక్కడ వరుసగా 23 నెలలుగా బంగారం కొనుగోళ్లు..భారీగా ఎందుకు కొంటోంది
సోషల్ మీడియాకు సుప్రీంకోర్టు షాక్.. కీలక ఆదేశాలు!
సోషల్ మీడియాకు సుప్రీంకోర్టు షాక్.. కీలక ఆదేశాలు!
మీ అరచేతిలోనే మీ లివర్ గుట్టు.. ఇలా కనిపిస్తే ప్రమాదంలో ఉన్నట్లే
మీ అరచేతిలోనే మీ లివర్ గుట్టు.. ఇలా కనిపిస్తే ప్రమాదంలో ఉన్నట్లే
పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది! అనుపమ బోల్డ్ కామెంట్స్
పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది! అనుపమ బోల్డ్ కామెంట్స్
ఐదు పదుల వయసులోనూ.. నటి ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
ఐదు పదుల వయసులోనూ.. నటి ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!