గంగూలీ సరసన చేరిన ‘హిట్ మ్యాన్’

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌ సెంచరీ సాధించి గంగూలీ రికార్డును సమం చేశాడు. భారత్‌ తరఫున ఒకే ప్రపంచకప్‌లో మూడు శతకాలు సాధించిన రెండో ఆటగాడిగా రోహిత్ రికార్డుకెక్కాడు. 2003 ప్రపంచకప్‌లో గంగూలీ నమీబియా, కెన్యా, సైతాఫ్రికాలపై సెంచరీలు బాది అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాపై అజేయంగా 122, పాకిస్థాన్‌పై 140, ఇంగ్లాండ్‌పై 102 పరుగులు చేసి గంగూలీ రికార్డును రోహిత్‌ సమం చేశాడు. కాగా రోహిత్‌కు ఇది […]

గంగూలీ సరసన చేరిన 'హిట్ మ్యాన్'
Follow us

|

Updated on: Jul 01, 2019 | 1:31 AM

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌ సెంచరీ సాధించి గంగూలీ రికార్డును సమం చేశాడు. భారత్‌ తరఫున ఒకే ప్రపంచకప్‌లో మూడు శతకాలు సాధించిన రెండో ఆటగాడిగా రోహిత్ రికార్డుకెక్కాడు. 2003 ప్రపంచకప్‌లో గంగూలీ నమీబియా, కెన్యా, సైతాఫ్రికాలపై సెంచరీలు బాది అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాపై అజేయంగా 122, పాకిస్థాన్‌పై 140, ఇంగ్లాండ్‌పై 102 పరుగులు చేసి గంగూలీ రికార్డును రోహిత్‌ సమం చేశాడు. కాగా రోహిత్‌కు ఇది తన కెరీర్‌లో 25వ శతకం.

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..