వరల్డ్ కప్ 2019: ఇయాన్ మోర్గాన్ సిక్సుల వర్షాన్ని మీరే చూడండి!

| Edited By:

Jun 19, 2019 | 9:46 AM

మాంచెస్టర్‌: వరల్డ్ కప్‌లో ఆతిధ్య ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఇయాన్ మెర్గాన్ అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో  సిక్సర్ల సునామీ స‌ృష్టించాడు. ఏకంగా 17 సిక్స్‌లతో చెలరేగిపోయి వన్డే క్రికెట్‌ చరిత్రలో సిక్సర్ల రికార్డు సృష్టించాడు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు సాధించిన క్రికెటర్‌గా మోర్గాన్‌ నిలిచాడు. అతని తరవాత రోహిత్‌శర్మ (16), ఏబీ డివిలియర్స్(16), క్రిస్‌ గేల్‌(16) రెండో స్థానంలో ఉన్నారు. ఇయాన్ మెర్గాన్ క్రేజీ సిక్సులను మీరే చూడండి! 6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣#EoinMorgan blasted […]

వరల్డ్ కప్ 2019: ఇయాన్ మోర్గాన్ సిక్సుల వర్షాన్ని మీరే చూడండి!
Follow us on

మాంచెస్టర్‌: వరల్డ్ కప్‌లో ఆతిధ్య ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఇయాన్ మెర్గాన్ అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో  సిక్సర్ల సునామీ స‌ృష్టించాడు. ఏకంగా 17 సిక్స్‌లతో చెలరేగిపోయి వన్డే క్రికెట్‌ చరిత్రలో సిక్సర్ల రికార్డు సృష్టించాడు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు సాధించిన క్రికెటర్‌గా మోర్గాన్‌ నిలిచాడు. అతని తరవాత రోహిత్‌శర్మ (16), ఏబీ డివిలియర్స్(16), క్రిస్‌ గేల్‌(16) రెండో స్థానంలో ఉన్నారు. ఇయాన్ మెర్గాన్ క్రేజీ సిక్సులను మీరే చూడండి!