Telugu News Sports News Cricket news CSK IPL 2024 Full Schedule: Chennai Super Kings Fixtures List, Match Dates, Timings, Venues 2nd leg starts from april 8th
CSK IPL 2024 Full Schedule: చెన్నైతోనే సెకండ్ పార్ట్ షురూ.. సీఎస్‌కే పూర్తి షెడ్యూల్ ఇదే..
CSK IPL 2024 Full Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మార్చి 25, సోమవారం BCCI ప్రకటించింది. దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కారణంగా తొలుత 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత తాజాగా పూర్తి జాబితాను రిలీజ్ చేసింది.

డిఫెండింగ్ ఛాంపియన్, చెన్నై సూపర్ కింగ్స్ టోర్నమెంట్ మొదటి లెగ్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. తాజా షెడ్యూల్‌లో ఏప్రిల్ 8న చెపాక్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా టోర్నమెంట్‌ను తిరిగి ప్రారంభించనుంది.