ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి ముందుగా భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ రోహిత్ శర్మ(140) శివమెత్తగా.. విరాట్ కోహ్లీ(77), కేఎల్ రాహుల్(57) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 50 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 336 పరుగులు చేసింది. అటు పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ అమిర్ 3 వికెట్లు పడగొట్టాడు.
Innings Break!
After being put to bat first, #TeamIndia post a formidable total of 336/5 after 50 overs.
Live – https://t.co/GuJZFwzObH #INDvPAK pic.twitter.com/Z5hCknVwEh
— BCCI (@BCCI) June 16, 2019