Tata Ace Pro: #AbMeriBaari.. ఉద్యమ పండుగతో ఆ వ్యాపారవేత్తలకు తిరుగులేని స్పూర్తి

ఎప్పటికైనా విజయాల పరంపర కొనసాగించాలనుకునే త్రీ వీలర్ ఆపరేటర్ ఒకవైపైతే.. తన కుటుంబానికి మెరుగైన భవిష్యత్తును అందించేందుకు ప్రయత్నించే డెలివరీ బాయ్స్ మరోవైపు.. అలాగే స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే సెక్యూరిటీ గార్డు ఇంకోవైపు.. ఆ వివరాలు ఇలా..

Updated on: Jun 26, 2025 | 7:07 PM

దేశ వృద్ది కేవలం బోర్డు గదులకు మాత్రమే పరిమతం కాలేదు.. నిత్యం వీధుల్లో, బైలేన్లలో కష్టించి.. ఒక్కో మెట్టు ఎక్కిన దిగ్గజ వ్యాపారవేత్తల అలిసిపోయిన చేతులు కూడా దీనికి తోడయ్యాయి. ఎప్పటికైనా విజయాల పరంపర కొనసాగించాలనుకునే త్రీ వీలర్ ఆపరేటర్ ఒకవైపైతే.. తన కుటుంబానికి మెరుగైన భవిష్యత్తును అందించేందుకు ప్రయత్నించే డెలివరీ బాయ్స్ మరోవైపు.. అలాగే స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే సెక్యూరిటీ గార్డు ఇంకోవైపు.. వీరంతా కూడా భారతదేశపు నిజమైన రూపుకర్తలు. వీరంతా తమ కోసం మాత్రమే కాకుండా.. సమాజం కోసం భవిష్యత్తును నిర్మించాలని కోరుకుంటారు.

మరి వారి ప్రయాణానికి తోడుగా ఉండబోతోంది మన టాటా మోటార్స్.. వారందరి కోసం సరికొత్త టాటా ఏస్ ప్రో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అసమానమైన మన్నిక, మెరుగైన శక్తి, విశ్వసనీయత వాగ్దానంతో.. టాటా ఏస్ ప్రో కలలను సాకారం చేసేన్డుకునేందుకు.. విశ్వాసాన్ని పెంచేందుకు సహాయపడుతుంది.

మరి ఇది వారందరికీ మంచి కాలం.. మంచి సమయం..

కలలను సాకారం చేసేందుకు సిద్దం అవ్వుదాం..

త్వరపడండి.. ఇది మీ రోజు..

Loading...
Unable to load recommendations.
Follow Us