తెలుగువారి కోసం స్పెషల్ ఫ్లైట్..!

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అమెరికాలో చిక్కుకున్న తెలుగు ప్రజలను రప్పించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది యూఎస్‌- ఇండియా సాలిడారిటీ మిషన్‌. ఈ ప్రత్యేక విమానం జూన్‌ 9 నెవార్క్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనుంది.

తెలుగువారి కోసం స్పెషల్ ఫ్లైట్..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 04, 2020 | 6:56 PM

కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి వారిని అక్కడ కట్టడి చేసింది. లాక్ డౌన్ కారణంగా రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగువారు అమెరికాలో చిక్కుపోయారు. కేంద్ర సర్కార్ అనుమతితో వారిని స్వదేశానికి రప్పించేందుకు యూఎస్‌- ఇండియా సాలిడారిటీ మిషన్‌ ముందుకొచ్చింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అమెరికాలో చిక్కుకున్న తెలుగు ప్రజలను రప్పించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది యూఎస్‌- ఇండియా సాలిడారిటీ మిషన్‌. ఈ ప్రత్యేక విమానం జూన్‌ 9 నెవార్క్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనుంది. ప్రవాంసాంధ్రుల తరపున రవి పులి భారత ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ మేరకు అనుమతినిచ్చింది. యూఎస్‌- ఇండియా సాలిడారిటీ మిషన్‌ కింద ప్రైవేట్‌ ఛార్టర్‌ విమానానం అమెరికా నుంచి హైదరాబాద్ కి చేరుకోనుంది. లాక్‌ డౌన్‌ కారణంగా అమెరికాలో చిక్కుకున్న తెలుగు వారితో పాటు, ఓసీఐ కార్డు హోల్డర్లు ప్రయాణం చేసేందుకు వీలు కల్పించింది భారత ప్రభుత్వం. అయితే విమానం ద్వారా భారత చేరుకున్న ప్రతి ప్రయాణీకులు ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత ప్రభుత్వం నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక విమానంలో రావాలనుకున్ననే భారతీయులు అవకాశాన్ని వినియోగించుకోవాలని యూఎస్‌- ఇండియా సాలిడారిటీ మిషన్‌ వెల్లడించింది. తెలుగు వారి కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక వెబ్ సైట్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇవ్వబడిన లింక్ http://www.usism.org/register-private-charter-flight.html ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..