అమెరికాలో కాల్పులు కలకలం..!

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఓ దుండగుడు చేసిన ఈ కాల్పుల్లో 11 మంది మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వర్జీనియాలో మున్సిపల్ భవనం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ భవనంలోకి దుండగుడు ప్రవేశించి విచక్షణరహితంగా కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *