Second Dose of Vaccine: ఈ నెల 15 నుంచి వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్.. తెలంగాణాలో ‌5 వరకే హెల్త్‌ కేర్‌ వర్కర్లకు టీకాలు..

దేశంలో కరోనా నివారణ కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతుంది. గత నెల 16న మొదటి డోస్ తీసుకున్నవారికి ఈనెల 15నుంచి రెండో డోస్ ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది...

Second Dose of Vaccine: ఈ నెల 15 నుంచి వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్.. తెలంగాణాలో ‌5 వరకే హెల్త్‌ కేర్‌ వర్కర్లకు టీకాలు..
Follow us

|

Updated on: Feb 03, 2021 | 6:50 AM

Second Dose of Vaccine: దేశంలో కరోనా నివారణ కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతుంది. గత నెల 16న మొదటి డోస్ తీసుకున్నవారికి ఈనెల 15నుంచి రెండో డోస్ ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కోవిద్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నవారు 28 రోజుల అనంతరం రెండో డోసును తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తెలంగాణాలో కోవిన్ యాప్ లో పేర్లు నమోదు చేసుకుని వ్యాక్సిన్ వేయించుకొని వారి కోసం ఒక రోజు స్పెషల్ గా ఈ కార్యక్రమం నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 5నుంచి ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో మున్సిపల్‌, రెవెన్యూ, పోలీసు, శానిటేషన్‌ తదితర విభాగాల వారు ఉన్నారు. ఈనెల చివరి వరకు వీరికి టీకాలు పూర్తిచేసి మార్చి మొదటివారంలో 50 ఏండ్ల పైబడిన వారికి, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి టీకాలు ఇవ్వాలని భావిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు

ఇక రాష్ట్రంలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16న ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రెండో డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈ నెల 15 నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతున్నదని కేంద్రం ప్రకటించింది.

Also Read:

తెలంగాణాలో బర్ద్ ఫ్లూ కలకలం.. వికారాబాద్ జిల్లాలో కాకులు, కోళ్లు మృతి… ఆందోళనలో స్థానికులు

తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక.. విదేశీ చదువుల కోసం ప్రయత్నిస్తున్నారా?.. రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం..

మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..
ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..
ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు
ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు
వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే
వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే
తన ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్పిన హీరోయిన్ మెహరీన్.!
తన ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్పిన హీరోయిన్ మెహరీన్.!
టీ20 ప్రపంచకప్‌.. భారత జట్టు ఇదే.!
టీ20 ప్రపంచకప్‌.. భారత జట్టు ఇదే.!