వీళ్లు పిల్లలు కాదు పిడుగులు!

చేతిలో మొబైల్‌ ఉంటే చాలు గంటల తరబడి దానికే అతుక్కుపోయే నేటి కాలంలో.. పిల్లలూ, పెద్దలనే తేడా లేకుండా అందరూ వ్యాయామం అనే మాటనే మరిచారు. కాలు కదపకుండా సుఖానికి అలవాటు పడ్డారు. ఇక పాఠశాలల్లో గంటల తరబడి పబ్‌జీ ఆడుతున్నారని గుజరాత్‌ ప్రభుత్వం ఆ గేమ్‌ను బ్యాన్‌ చేసింది. అయితే, పశ్చిమబెంగాల్‌లోని ఓ స్కూల్‌ విద్యార్థులు మాత్రం వీటన్నిటికీ భిన్నం. చదువుతోపాటు ఆటల్లోనూ రాణిస్తూ ఔరా..! అనిపించుకుంటున్నారు. తాజాగా.. ఆ స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు చేసిన ఫీట్‌ […]

వీళ్లు పిల్లలు కాదు పిడుగులు!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 27, 2019 | 6:49 AM

చేతిలో మొబైల్‌ ఉంటే చాలు గంటల తరబడి దానికే అతుక్కుపోయే నేటి కాలంలో.. పిల్లలూ, పెద్దలనే తేడా లేకుండా అందరూ వ్యాయామం అనే మాటనే మరిచారు. కాలు కదపకుండా సుఖానికి అలవాటు పడ్డారు. ఇక పాఠశాలల్లో గంటల తరబడి పబ్‌జీ ఆడుతున్నారని గుజరాత్‌ ప్రభుత్వం ఆ గేమ్‌ను బ్యాన్‌ చేసింది. అయితే, పశ్చిమబెంగాల్‌లోని ఓ స్కూల్‌ విద్యార్థులు మాత్రం వీటన్నిటికీ భిన్నం. చదువుతోపాటు ఆటల్లోనూ రాణిస్తూ ఔరా..! అనిపించుకుంటున్నారు.

తాజాగా.. ఆ స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు చేసిన ఫీట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఒకర్ని మించి మరొకరు రోడ్డుపైనే అమాంతం వారు గాల్లోనే పల్టీలు కొట్టారు. ఐఏఎస్‌ అధికారి ఎంవీ రావు ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘అద్భుతమైన సన్నివేశం. భారత్‌కు జిమ్నాస్ట్స్‌ రూపుదిద్దుకుంటున్నారు’అని పేర్కొన్నారు. విద్యార్థులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, రోడ్డుపై జంపింగ్‌ చేయడం ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!