ఆగస్టు 5న.. రాయబార కార్యాలయాలకు లడ్డూలు..!

ఆనందకరమైన సందర్భాలలో స్వీట్లు పంపిణీ చేసే భారతీయ సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకుని, రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ్ మందిర్ యొక్క 'భూమి పూజ' వేడుక సందర్భంగా ప్రత్యేక సన్నాహాలు చేసింది.

ఆగస్టు 5న.. రాయబార కార్యాలయాలకు లడ్డూలు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 31, 2020 | 6:21 PM

ఆనందకరమైన సందర్భాలలో స్వీట్లు పంపిణీ చేసే భారతీయ సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకుని, రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ్ మందిర్ యొక్క ‘భూమి పూజ’ వేడుక సందర్భంగా ప్రత్యేక సన్నాహాలు చేసింది. ట్రస్ట్ అయోధ్యలో స్వీట్ల పంపిణీతో పాటు ఢిల్లీలోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలకు బికనేరి లడ్డూలను బహూకరించాలని నిర్ణయించుకుంది. ఆగస్టు 5 న జరగబోయే రామ మందిర భూమి పూజకు ట్రస్టు అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది.

ఒక్కో స్వీట్ ప్యాకెట్‌లో నాలుగు లడ్డూల చొప్పున ఉంటాయని ట్రస్ట్ పేర్కొంది. అలా.. పంపిణీ నిమిత్తమై 4 లక్షల లడ్డూల ప్యాకెట్లను సిద్ధం చేసింది ట్రస్ట్. ఆగస్టు 5 న జరగబోయే భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అయోధ్యకు చేరుకొని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నగరవాసులను తమ ఇళ్ల వద్ద మట్టి దీపాలను వెలిగించాలని ట్రస్టు కోరింది.

Read More:

నర్సులకు భారీ ఆఫర్లు.. విమానచార్జీలు.. 50 వేల జీతం..!

ఇంటర్ సెకండియర్‌ విద్యార్థులందరూ పాస్‌.. అందుబాటులో మెమోలు..!

బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం