‘నాన్నకు ప్రేమతో..నా చివరి ఫోటో’… ప్రియాంక గాంధీ

మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం ఆయన కుమార్తె, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆయనకు శ్రధ్ధాంజలి ఘటించారు. ఆయనతో చివరిసారి తాను దిగిన ఫోటోను ట్వీట్ చేశారు.

'నాన్నకు ప్రేమతో..నా చివరి ఫోటో'... ప్రియాంక గాంధీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 21, 2020 | 7:13 PM

మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం ఆయన కుమార్తె, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆయనకు శ్రధ్ధాంజలి ఘటించారు. ఆయనతో చివరిసారి తాను దిగిన ఫోటోను ట్వీట్ చేశారు.  అప్పుడు ఆమెకు 19 ఏళ్ళు.. 1991 మే 21 న తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా రాజీవ్ గాంధీ ఓ సూసైడ్ బాంబర్ చేతిలో హతులయ్యారు. తన తండ్రి స్మృతులను ప్రియాంక గుర్తు చేసుకుంటూ.. తనకు ఆయన నుంచి ఎంత మనోధైర్యం వచ్చిందో వివరించారు. ద్వేషాన్ని చూపేవారి  పట్ల కూడా ఎంత ప్రేమగా ఉండాలో, విచారంలో ఉన్నా ఎంత నిబ్బరంగా ఉండాలో, తాను ఆయన నుంచి నేర్చుకున్నానని ఆమె పేర్కొన్నారు. అటు-రాహుల్ గాంధీ కూడా తన తండ్రిని గుర్తుకు తెచ్చుకుంటూ.. ఒక దేశభక్తి పరుడి కుమారుడినైనందుకు గర్విస్తున్నానని అన్నారు. ఆయన వర్దంతి రోజున ఆయనకు వినమ్రంగా సెల్యూట్ చేస్తున్నా అని రాహుల్ ట్వీట్ చేశారు.

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!