రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారం పాటు సరిహద్దులు మూసివేత..!

రాజస్థాన్ ప్రభుత్వం వారం రోజుల పాటు రాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. రాజస్థాన్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో సరిహద్దులను మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్,మధ్యప్రదేశ్, యూపీ,హర్యానా

రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారం పాటు సరిహద్దులు మూసివేత..!
Follow us

| Edited By:

Updated on: Jun 10, 2020 | 1:54 PM

Rajasthan decides to seal borders: రాజస్థాన్ ప్రభుత్వం వారం రోజుల పాటు రాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. రాజస్థాన్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో సరిహద్దులను మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్,మధ్యప్రదేశ్, యూపీ,హర్యానా రాష్ట్రాలతో సరిహద్దులు మూసివేసింది. అత్యవసర సేవలు ,పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతి లభిస్తోంది. రాజస్థాన్‌లో గత 24 గంటల్లో 123 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 11368కి చేరుకున్నది. ఆ రాష్ట్రంలో వైరస్‌ వల్ల మరణించిన వారి సంఖ్య 256కు చేరుకున్నది. ఇప్పటికే ఢిల్లీతో పాటు హర్యానా కూడా తమ రాష్ట్ర సరిహద్దులను మూసివేసింది.

Also Read: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్: ఈ నెల 13 వరకు రైతుబంధు దరఖాస్తుకు అవకాశం