యంగ్ డైరక్టర్ సవాల్‌ని స్వీకరించిన జక్కన్న..!

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో అందరూ ఇళ్లకు పరిమితం అయ్యారు. ముఖ్యంగా ఇన్ని రోజులు సినిమాలు, షూటింగ్‌లు అంటూ ఎప్పుడూ బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలకు ఇప్పుడు కాస్త సమయం దొరికింది.

యంగ్ డైరక్టర్ సవాల్‌ని స్వీకరించిన జక్కన్న..!
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2020 | 9:13 PM

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో అందరూ ఇళ్లకు పరిమితం అయ్యారు. ముఖ్యంగా ఇన్ని రోజులు సినిమాలు, షూటింగ్‌లు అంటూ ఎప్పుడూ బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలకు ఇప్పుడు కాస్త సమయం దొరికింది. దీంతో కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తున్న వారు.. ఇంటి పనుల్లోనూ భాగమవుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఆడవారు చేసే పనులను చేసిన అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.. దర్శకధీరుడు రాజమౌళికి ఛాలెంజ్ విసిరారు. ఈ క్రమంలో రాజమౌళి స్పందించారు.

నీ సవాల్‌ను స్వీకరిస్తున్నా అని మెసేజ్‌ పెట్టిన రాజమౌళి.. ఇంట్లోని పనులను పంచుకోవడం చాలా అవసరం. నా వర్కౌట్ వీడియో రేపు పోస్ట్ చేస్తాను అంటూ రిప్లై ఇచ్చారు. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా మంది సినీ, క్రీడా ప్రముఖులు తాము ఇంట్లో చేసే పనులను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ.. అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ సామాజిక సందేశాన్ని ఇస్తోన్న విషయం తెలిసిందే.

Read This Story Also: సున్నితమైన సమయం.. చిల్లర రాజకీయాలు మానుకోండి..!

Latest Articles
ఓర చూపు.. దోర వలపు..! కుర్రాళ్ళ గుండెలు కొల్లగొడుతున్న పూజిత
ఓర చూపు.. దోర వలపు..! కుర్రాళ్ళ గుండెలు కొల్లగొడుతున్న పూజిత
హోంమంత్రిపైనే దాడా..? నిరసనకు దిగిన వైసీపీ శ్రేణులు
హోంమంత్రిపైనే దాడా..? నిరసనకు దిగిన వైసీపీ శ్రేణులు
22 ఏళ్లకే కన్యత్వం కోల్పోయా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్
22 ఏళ్లకే కన్యత్వం కోల్పోయా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్
'ఏడాదికో ప్రధాని'.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై మోదీ చురకలు..
'ఏడాదికో ప్రధాని'.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై మోదీ చురకలు..
సోంపు తినడం కాదు.. ఇలా వాటర్‌లో కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా?
సోంపు తినడం కాదు.. ఇలా వాటర్‌లో కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా?
సన్‌రైజర్స్ vs లక్నో మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకి..?
సన్‌రైజర్స్ vs లక్నో మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకి..?
వాటిని గమనించే ప్రజలు తీర్పు ఇస్తారు.. విపక్ష కూటమిపై అవంతి ఫైర్
వాటిని గమనించే ప్రజలు తీర్పు ఇస్తారు.. విపక్ష కూటమిపై అవంతి ఫైర్
ఈ సమ్మర్‌లో ఈ గింజలు తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే..
ఈ సమ్మర్‌లో ఈ గింజలు తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే..
కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఎన్నంటే.. కోమటి రెడ్డి లెక్క ఇదే..
కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఎన్నంటే.. కోమటి రెడ్డి లెక్క ఇదే..
డయాబెటిస్‌ రోగులకు దివ్యాస్త్రం ఈ పండు.. చెక్ పెట్టాలంటే..
డయాబెటిస్‌ రోగులకు దివ్యాస్త్రం ఈ పండు.. చెక్ పెట్టాలంటే..