Radhe Shyam Teaser: డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ప్రేమికుల రోజున.. ‘అమర ప్రేమికుల’ అప్‌ డేట్‌..?

ప్రస్తుతం వరుస ప్యాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా మారిన ప్రభాస్‌ కొత్త చిత్రం 'రాధేశ్యామ్' షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్‌, ఫస్ట్‌లుక్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

Radhe Shyam Teaser: డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ప్రేమికుల రోజున.. 'అమర ప్రేమికుల' అప్‌ డేట్‌..?
Follow us

|

Updated on: Jan 31, 2021 | 3:50 PM

Radhe Shyam Teaser Releasing On: ‘సాహో’ చిత్రం తర్వాత ప్రభాస్‌ నటించిన కొత్త సినిమా ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ‘సాహో’ తెలుగు ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించకపోయినప్పటికీ.. బాలీవుడ్‌లో మాత్రం మంచి రెస్పాన్స్‌ సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం వరుస ప్యాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా మారిన ప్రభాస్‌ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’ షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా మోషన్ పోస్టర్‌లో లైలా మజ్ను, పార్వతీ దేవదాసులను చూపించి చివరిగా ప్రభాస్‌, పూజా హెగ్డేలను చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతోపాటు, ఆసక్తిని కూడా రేకెత్తించింది. సినిమాలో ఈ జంట కూడా అమర ప్రేమికుల్లా మిగిలిపోతారా..? అనే ప్రశ్నను మిగిల్చిందీ టీజర్‌. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ‘రాధేశ్యామ్‌’ చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్‌ రానున్నట్లు తెలుస్తోంది. ప్రేమికుల దినోత్సం సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా టీజర్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తారని ఓ చర్చ జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read: Rashmika Mandanna: తనకు తానే సర్టిఫికేట్‌ ఇచ్చేసుకున్న రష్మిక మందన్న.. ఇంతకీ ఏంటో మీరే చదవండి

Latest Articles
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..

వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా

వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..

స్టైలిష్ డ్రెస్ లో మోడరన్ మేనకలా మెరిసిపోతున్న అమృత అయ్యర్.

ఈవినింగ్ వాకింగ్ చేస్తే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..

అఫీషియల్.. ఆహాలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సులువుగా బరువు తగ్గాలంటే ఈ ఒక్క సూపర్ డ్రింక్‌ తాగితే సరి..

మీకు తెలుసా.. ఈ దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారట!

భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?

అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే

రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!

అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.

ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు

విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!

మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..