‘రోజాది ఐరెన్ లెగ్ కాదు’ : జీవిత

| Edited By:

May 25, 2019 | 7:44 PM

కొన్ని కొన్ని మాటలు వింటూంటే చాలా బాధేస్తుందని తెలిపారు వైసీపీ నాయకురాలు, యాక్టర్ జీవిత. కొంతమంది ‘రోజాది ఐరెన్ లెగ్ అని, ఆమె గెలుస్తే పార్టీ ఓడిపోతుందని, పార్టీ గెలుస్తే ఆమె ఓడిపోతుందని కామెంట్స్ చేశారు’. ఇప్పుడేమైయింది..? భారీ మెజార్టీతో ఆమె గెలిచింది.. పార్టీ కూడా గెలిచిందని పేర్కొన్నారు. రోజా గెలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆమె గెలవడం వైసీపీ అదృష్టమని.. రోజాకు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాని జీవిత తెలిపారు.

రోజాది ఐరెన్ లెగ్ కాదు : జీవిత
Follow us on