గవర్నర్‌‌తో చంద్రబాబు భేటీ..

| Edited By: Srinu

Jun 07, 2019 | 4:17 PM

గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. తన సీఎం పదవికి రాజీనామా లేఖను గవర్నర్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపారన్న సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారని తెలుస్తోంది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీయేనని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా.. తాజా రాజకీయాలపై గవర్నర్‌తో చంద్రబాబు చర్చించినట్టు సమాచారం.

గవర్నర్‌‌తో చంద్రబాబు భేటీ..
Follow us on