పురందేశ్వరికి పోస్ట్ ఇస్తే…మరి సుజనా సంగతేంటి..?

పురంధేశ్వరి.. మాజీ కేంద్రమంత్రి. ఇది చరిత్ర. మరి వర్తమానం సంగతేంటి? రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ కాషాయ కండువాలకి కేంద్రంలో పదవులొస్తున్నాయి. మరి పురంధేశ్వరి సంగతేంటి ? సరిగ్గా ఇక్కడే ఈసారి రాజ్యసభ ఖాయమని పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ విషయంలో సుజనా చౌదరి చాలా టెన్షన్ పడుతున్నాడట. కానీ పురంధేశ్వరికి రాజ్యసభ సీటిస్తే… సుజనాకి ఎందుకుంత టెన్షన్..? ఏపీ బీజేపీ నేతల్లో యాక్టివ్ గా ఉండేవారిలో పురంధేశ్వరి ఒకరు. కాంగ్రెస్ లోనే మంత్రిగా […]

పురందేశ్వరికి పోస్ట్ ఇస్తే...మరి సుజనా సంగతేంటి..?
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2019 | 2:40 PM

పురంధేశ్వరి.. మాజీ కేంద్రమంత్రి. ఇది చరిత్ర. మరి వర్తమానం సంగతేంటి? రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ కాషాయ కండువాలకి కేంద్రంలో పదవులొస్తున్నాయి. మరి పురంధేశ్వరి సంగతేంటి ? సరిగ్గా ఇక్కడే ఈసారి రాజ్యసభ ఖాయమని పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ విషయంలో సుజనా చౌదరి చాలా టెన్షన్ పడుతున్నాడట. కానీ పురంధేశ్వరికి రాజ్యసభ సీటిస్తే… సుజనాకి ఎందుకుంత టెన్షన్..?

ఏపీ బీజేపీ నేతల్లో యాక్టివ్ గా ఉండేవారిలో పురంధేశ్వరి ఒకరు. కాంగ్రెస్ లోనే మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి..బీజేపీలోకి వచ్చాక పార్లమెంట్ లో అడుగుపెట్టలేక పోయారు. 2014, 2019 రెండు సార్లు వరుసగా ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. అయితే ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీలో సీరియస్ గా పనిచేస్తుంటారు. ఇప్పుడు ఆమె సేవలను జాతీయ స్థాయిలో వాడుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందని రాజకీయవర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి.

ఇదిలా ఉంటే, ఏపీకి ఒక కేంద్రమంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో మోదీ సర్కార్ ఉందని సమాచారం. ఆ క్రమంలో ఢిల్లీ స్థాయిలో మంత్రి పదవి కోసం సుజనాచౌదరి సీరియస్ గా లాబీయింగ్ చేస్తున్నారు. అయితే సబ్జెక్ట్ పరంగా పురంధేశ్వరి ముందు సుజనాచౌదరి నిలబడలేరు. ఈ క్రమంలో ఏపీకి ఇవ్వాలనుకున్న మంత్రి పదవి పురంధేశ్వరి ఖాతాలోకి వెళ్లిపోతుందా అన్న టెన్షన్ కాస్త కాస్తగా సుజనాచౌదరిలో పెరిగిపోతుందని టాక్. అయితే బీజేపీ మనసులో ఏముందన్నది మాత్రం సస్పెన్సే..

ముస్లీం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లీం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..