సికింద్రాబాద్ రాజరాజేశ్వరి గార్డెన్ లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
సికింద్రాబాద్ రాజరాజేశ్వరి గార్డెన్ లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.