2 / 5
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, శత్రువులను గుర్తించడానికి స్పై రాక్‌లో ఒక చిన్న కెమెరాను అమర్చారు. ఇది చిత్రాలను తీయడమే కాకుండా ఇందులో చక్రాలను అమర్చారు. ఇది ఎలా పని చేస్తుందో, రక్షణ మంత్రిత్వ శాఖ వీడియో ప్రదర్శన ద్వారా వివరించింది. శత్రువులను ఎదుర్కోవడానికి మాస్కో మిలిటరీ పరిశోధకులు దీనిని తయారు చేశారు.