World Hepatitis Day 2022: కాలేయాన్ని కాపాడుకోవాలంటే ఈ సూపర్‌ఫుడ్స్‌ తినాల్సిందే.. లిస్టులో ఏమేం ఉన్నాయంటే?

|

Jul 28, 2022 | 6:09 PM

World Hepatitis Day 2022: హెపటైటిస్ లో రెండు రకాలు ఉన్నాయి. అందులో హెపటైటిస్‌- B చాలా ప్రమాదకరం. దీని కారణంగా కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. కాగా నేడు (జులై 28) ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం. ఈ సందర్భంగా హైపటైటిస్‌ వ్యాధి నుండి రక్షణ పొందేందుకు,

1 / 5
హెపటైటిస్ లో రెండు రకాలు ఉన్నాయి. అందులో హెపటైటిస్‌- B చాలా ప్రమాదకరం. దీని కారణంగా కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. కాగా నేడు (జులై 28) ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం. ఈ  సందర్భంగా హైపటైటిస్‌ వ్యాధి నుండి రక్షణ పొందేందుకు, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడే కొన్ని సూపర్‌ ఫుడ్‌ గురించి తెలుసుకుందాం.

2 / 5
ద్రవ పదార్థాలు: శరీరం హైడ్రేట్ గా ఉంటే, హెపటైటిస్ వంటి అనేక వ్యాధులు దూరంగా ఉంటాయి. ఇందుకోసం రోజూ 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. అలాగే సూప్‌లు కొబ్బరి నీళ్లు బాగా తీసుకోవాలి.

3 / 5
రోగ్యంగా ఉండేందుకు రోజూ పండ్లు, కూరగాయలు తినాలి. వీటిని తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. దీనితో పాటు, మన రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.

4 / 5
శరీరంలో సిర్రోసిస్ సమస్య ఉంటే, ప్రొటీన్‌ ఫుడ్స్‌ బాగా తినాలి. పాలు, పెరుగు, జున్ను తదితర ఫుడ్స్‌ను బాగా తీసుకోవాలి.

5 / 5
చపాతీలు మన రొటీన్‌ ఫుడ్స్‌లో ఒకటి. అయితే అవి మలబద్ధకాన్ని కూడా కలిగిస్తాయి. బదులుగా బార్లీ వంటి ఫైబర్‌ ఫుడ్స్‌ను బాగా తీసుకోవచ్చు.  ఇవి మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పలు వ్యాధులను దూరం చేస్తాయి.