భర్త ఇంటి నుంచి వెళ్లగానే ఈ పని చేస్తున్నారా? అంతే సంగతి ఇక

Updated on: Oct 31, 2026 | 4:31 PM

భార్య భర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూడు ముళ్లతో మొదలై వందేళ్లు కొనసాగుతుంది ఈ బంధం. అయితే ప్రతి ఒక్కరూ తమ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగి పోవాలి అనుకుంటారు. కానీ కొందరు తెలియక చేసే కొన్ని పనుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారంట. ముఖ్యంగా భర్త ఇంటి నుంచి వెళ్లగానే కొన్ని పనులు చేయకూడదంట. అవి ఏవో చూద్దాం.

1 / 5
హిందూ మతం ప్రకారం ఇంటిలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి అంటారు. లేకపోత అవి శుభ లేదా అశుభ శకునాలు ఇస్తాయంట. అయితే చాలా మంది భర్త బయటకు వెళ్లగానే డోర్ వేయడం చేస్తుంటారు. కానీ అలా చేయకూడదంట.  దీని వలన ఇంటిలో ప్రతి కూలత పెరుగుతుంది. అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

2 / 5
 అంతే కాకుండా కొంత మంది దువ్వెనతో జుట్టు విప్పడం లేదా దువ్వడం చేస్తుంటారు. కానీ అలా చేయడం మంచిది కాదంట. దీని వలన అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
అంతే కాకుండా కొంత మంది భర్త బయటకు వెళ్లగానే ఇంటిని ఊడవడం చేస్తుంటారు. ఇలా భర్తకు బయటకు వెళ్లి పోయిన తర్వాత ఊడ్చడం వలన భర్త పోయిన చోట ఏవైన సమస్యలు, ఆటంకాలు ఎదుర్కునే ఛాన్స్ ఉన్నదంట. అంతే కాకుండా ఇది భార్య భర్తల మధ్య గొడవలకు కూడా కారణం అవుతుంది. అంతే కాకుండా సంపద కూడా పూర్తిగా తగ్గిపోతుందంట.

4 / 5
అంతే కాకుండా భర్త బయటకు వెళ్లిన వెంటనే స్నానం చేయడం కూడా మంచిది కాదంట, శాస్త్రాల పరంగా ఇది చాలా అశుభం అని చెబుతున్నారు పండితులు. ఇలా భర్త బయటకు వెళ్లిన తర్వాత స్నానం చేయడం అనేది, వీడ్కోలు చెప్పడం లాంటిదంట. అందువలన అస్సలే ఈ పని చేయకూడదు ని చెబుతున్నారు పండితులు.

5 / 5
నోట్ : పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ పరమైన ఆధారాలు లేవు. ఇది కేవలం ఇంటర్నెట్, కొందరు నిపుణుల సలహా మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు, కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది.

Loading...
Unable to load recommendations.
Follow Us