Early Puberty: చిన్న వయసులోనే ఆడపిల్లల్లో ఆ లక్షణాలు ఎందుకు? పరిశోధకుల హెచ్చరిక ఇదే..

|

Sep 30, 2022 | 2:14 PM

కొంత మంది ఆడపిల్లల్లో యుక్త వయసు రాకముందే చాలా చిన్న వయసులోనే మెచ్యూరిటీ సంకేతాలు కనిపిస్తున్నాయి. అమ్మాయిల్లో ఈ విధమైన పరిపక్వత సాధారణంగా యుక్తవయసులో ప్రారంభమవుతుంది. ఐతే ఈ మధ్య కాలంలో అతి తక్కువ వయసులోనే ఆడపిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి..

1 / 5
కొంత మంది ఆడపిల్లల్లో యుక్త వయసు రాకముందే చాలా చిన్న వయసులోనే మెచ్యూరిటీ సంకేతాలు కనిపిస్తున్నాయి. అమ్మాయిల్లో ఈ విధమైన పరిపక్వత సాధారణంగా యుక్తవయసులో ప్రారంభమవుతుంది. ఐతే ఈ మధ్య కాలంలో అతి తక్కువ వయసులోనే ఆడపిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి.

2 / 5
ఇటువంటి సందర్భాల్లో శారీరక, హార్మోన్ల మార్పులు ముందుగానే జరగడం ప్రారంభమవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?

3 / 5
ముందుగా యుక్తవయసు అంటే ఏమిటో తెలుసుకుందాం.. యుక్తవయసు అనేది అమ్మాయిల శరీరంలో మార్పులు మొదలయ్యే సమయం. ఈ సమయంలో ఆడపిల్లలు ఎత్తు పెరగడం, శారీరక మార్పులు ప్రారంభవుతుంది.

4 / 5
యుక్తవయసు ఎప్పుడు ప్రారంభమవుతుంది? సాధారణంగా 8 నుంచి 14 సంవత్సరాల మధ్య యుక్తవయసు సంకేతాలు అమ్మాయిల్లో కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ మధ్యకాలంలో 8 ఏళ్ల కంటే కూడా ముందుగానే ఆడపిల్లల్లో ఈ లక్షణాలు కన్పిస్తున్నాయి.

5 / 5
దీనికి కారణం ఏంటంటే.. స్మార్ట్ గాడ్జెట్స్ వల్ల చిన్న వయసులోనే ఆడపిల్లల్లో ప్రీమెచ్యూర్ లక్షణాలు కన్పిస్తున్నాయి. తాజా పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది. బాలికల్లో త్వరగా ప్యుబర్టీ ప్రారంభం కావరడానికి స్మార్ట్‌ఫోన్‌లలోని LED ప్రధాన కారణమని పరిశోధకులు వెల్లడించారు.