
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగిన దీని ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, చంద్రులు ఒకే రాశిలో కలవబోతున్నారు. ఈ సమయంలో చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉండటం వలన దీనికి అధిక ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతున్నారు. దీని వలనే జూన్ 14, 15, 16 తేదీల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అధిక జ్యేష్ఠమాసం అమావాస్య తేది 2026 సోమవారం అనగా జూన్ 15. అమావాస్య జూన్ 14 ఆదివారం ఉదయం 11:43 గంటలకు ప్రాంభమయ్యి జూన్ 15 సోమవారం ఉదయం 09:17 గంటలతో ముగుస్తుంది.

చంద్రుడు,సూర్యుడు ఒకే రాశిలో కలవడం వలన ఈ రాశివారికి మంచిగా ఉండబోతుందని పండితులు చెబుతున్నారు. ఇంకా అలాగే వీరి ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే, అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు వస్తాయి.

అలాగే, మంచి కుటుంబం నుంచి ఒక పెళ్లి సంబంధం వస్తుంది. ఇంకా ఇంట్లో సంతోషాలు కూడా పెరుగుతాయి. అలాగే, ఉద్యోగంలో హోదాలు, వేతనాలు కూడా బాగా పెరుగుతాయి. అలాగే, వృత్తి, వ్యాపారాల్లో కూడా మంచిగా ఉంటుంది. అలాగే ఎలాంటి సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టలేవని అంటున్నారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు