Weight Loss Drink: ఈ డ్రింక్‌ తాగితే కేవలం 2 వారాల్లో మెరుపు తీగలా మారిపోతారు.. చాలా పవర్‌ఫుల్ మరి!

|

Sep 25, 2024 | 8:37 PM

పార్టీల కోసమో.. ఫంక్షన్ల కోసమే చివరి నిమిషంలో వేగంగా బరవు తగ్గాలని కొందరు నానాతంటాలు పడుతుంటారు. జిమ్‌కి వెళ్లడం నుంచి డైటింగ్‌ వరకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇలా హఠాత్తుగా బరువు తగ్గేందుకు చేసే ప్రయత్నాలు మేలు కంటే కీడే ఎక్కువగా చేస్తుంటాయి. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా మాత్రమే బరువు తగ్గాలని నిపుణులు సూచిస్తున్నారు..

1 / 5
పార్టీల కోసమో.. ఫంక్షన్ల కోసమే చివరి నిమిషంలో వేగంగా బరవు తగ్గాలని కొందరు నానాతంటాలు పడుతుంటారు. జిమ్‌కి వెళ్లడం నుంచి డైటింగ్‌ వరకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇలా హఠాత్తుగా బరువు తగ్గేందుకు చేసే ప్రయత్నాలు మేలు కంటే కీడే ఎక్కువగా చేస్తుంటాయి. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా మాత్రమే బరువు తగ్గాలని నిపుణులు సూచిస్తున్నారు.

2 / 5
సాధారణంగా చాలా మంది బరువు తగ్గేందుకు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతుంటారు. అయితే, సాధారణ నిమ్మకాయ నీటి కంటే అల్లం, నిమ్మ నీరు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ రెండు పదార్థాలు జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగించి బరువు తగ్గడంలో సహాయపడతాయి.

3 / 5
నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. టాక్సిన్స్ నుంచి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. మరోవైపు, అల్లంలో జింజెరాల్ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. కాబట్టి నిమ్మరసం, అల్లం నీళ్లు తాగడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు.

4 / 5
 అల్లం-నిమ్మకాయ నీటిని ఎలా తయారు చేసుకోవాలంటే.. కొన్ని అల్లం ముక్కలను తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా పేస్టు మాదిరి చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం రసం పిండాలి. నిమ్మరసంలో అల్లం రసాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ డ్రింక్‌లో దాల్చిన చెక్క పొడి, పసుపు చిటికెడు వేసి బాగా కులపుకోవాలి. అంతే డ్రింక్‌ తయారైనట్లే.

5 / 5
ఈ పానీయం ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని అన్ని టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. తద్వారా త్వరగా బరువు తగ్గవచ్చు. ఈ పానీయం తీసుకోవడంతో పాటు, రోజువారీ ఆహారంలో తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు వంటివి కూడా తీసుకోవాలి. బయటి ఆహారం, కొవ్వు పదార్థాలు మానుకోవాలి. అలాగే రోజూ యోగా చేయాలి. ఇలా చేస్తే కేవలం కొన్ని వారాల్లోనే నాజూకైపోతారు.