
గోజీ బెర్రీలు చాలా చిన్న పండ్లు కానీ ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను ఇస్తాయి అంత మంచి పోషకాహారం. ఇంకా దీనిలో విటమిన్ A, విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తింటారు. డ్రై ఫ్రూట్ లో ఇదే పవర్ ఫుడ్‌గా చెబుతుంటారు. ఇవి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం..

గోజీ బెర్రీల వలన లాభాలు ఇవే .. ఇంకా దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ బాడీకి ఎంతగానో హెల్ప్ చేస్తాయి. ఇంకా ఇవి శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే, వీటిని మోతాదుకు మించి తీసుకోకూడదు. ఈ గోజీ బెర్రీలను మీ ఫుడ్ డైట్ లో తీసుకోవడం వలన కావాల్సిన ముఖ్య పోషకాలు చేరుతాయి.

ఈ గోజీ బెర్రీల్లో ఉండే విటమిన్ C చర్మ సమస్యలు రాకుండా కాపాడతాయి. ఇంకా దీనిలో ఉండే ముఖ్య పోషకాలు చర్మాన్ని చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా చేస్తాయి. వీటిని మీరు తీసుకుంటే చర్మం నిగారింపుతో పాటు వృద్ధాప్య ఛాయలు అసలు రానివ్వకుండా ఇవి ఎంతగానో హెల్ప్ చేస్తాయి. ఇంకా నేచురల్ మెడిసిన్ కూడా

ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళు ఇవి తీసుకుంటే మంచిది : ఈ గోజీ బెర్రీల్లో ఉండే ఐరన్ శరీరానికి చాలా అవసరం. ఐరన్ లోపంతో ఉన్నవారు వీటిని తీసుకుంటే ఆ సమస్య నుంచి కొంతమేరకు ఉపశమనం పొందొచ్చు. అయితే,వీటిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకుని మాత్రమే తీసుకోండి.

మీకు యంగ్ గా కనిపించాలి అనుకుంటే వీటిని తీసుకుంటే సరిపోతోంది. (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)