Photo Gallery: ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోవడమంటే ఇదే.. ఈ దొంగ చూడండి ఎలా బుక్కయ్యాడో..

|

Mar 24, 2021 | 10:09 PM

ఎరక్కపోయి.. ఇరుక్కుపోవడమంటే అనే సామేత వినే ఉంటారు. ఇదిగో ఈ దొంగ ఉదంతం అందుకు ప్రత్యక్ష ఉదాహారణ.

1 / 5
దొంగతనానికి వెళ్లిన ప్రతిసారి వర్కువట్ అవుతుందా చెప్పండి. కొన్నిసార్లు దొరికి తన్నులు తినాలి.. లేదంటే ఏమి దొరక్క వట్టి చేతులతో వెనక్కి రావాలి. కానీ అక్కడే ఇరుక్కుపోయి చివరికి పోలీసులు వచ్చి.. ఆ దొంగను రక్షించాల్సి రావడం ఎప్పుడైనా చూశారా..?

2 / 5
 మెక్సికోలో ఓ ఇంట్లో చోరీ చేసేందుకు వెళ్లిన దొంగ అడ్డంగా బుక్కయ్యాడు. ఓ రైలింగ్ నుంచి ఇంటి లోపలికి దూరేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు. దీంతో అతడి తల రైలింగులో స్ట్రక్ అయ్యింది. దాని నుంచి తన తలను విడిపించుకోడానికి విశ్వప్రయత్నం చేశాడు కానీ వర్కువుట్ అవ్వలేదు.

3 / 5
పొరిగింటివారు అతడిని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని రైలింగ్ నుంచి విడిపించేందుకు ట్రై చేశారు కానీ వర్కవుట్ అవ్వలేదు.

4 / 5
దీంతో ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ చేశారు. సుమారు రెండు గంటల తర్వాత బోల్ట్ కట్టర్ల సాయంతో ఇనుప చువ్వలను కట్ చేసి అతడికి విముక్తి కల్పించారు. ఆ తర్వాత అతడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

5 / 5
ఈ విషయం తెలిసినవెంటనే అయ్యే పాపం దొంగ అంటున్నారు కొందరు నెటిజన్లు.