వేడితాపాన్ని తగ్గించి ఒంటికెంతో చలువచేసేలా అప్పటికప్పుడు చేసుకోగలిగే బ్రేక్ ఫాస్ట్

Updated on: May 26, 2026 | 7:19 PM

ఈ సమ్మర్లో శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాకుండా కొద్దీ మిముషాల్లోనే వెంటనే తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తింటే కూల్ కూల్ గా ఉంటుంది అది మరేదో కాదు అటుకుల మిక్స్ చేసి తింటే ఇది చాలా బాగుంటుంది. ఇంకా ఇది కడుపుకు కూడా చాలా తేలికగా ఉంటుంది. అలాగే, బాడీ హీట్‌ను తగ్గించి ఇది రోజంతా చాలా ఫ్రెష్‌గా ఉంచుతుంది.

1 / 5

2 / 5
అటుకుల మిక్స్ బ్రేక్‌ఫాస్ట్ కు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు అటుకులు,  ఒక కప్పు పెరుగు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 
నాలుగు  పచ్చిమిర్చి , ఇంకా తురిమిన క్యారెట్, ఒక కప్పు దోసకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కొద్దిగా కొత్తిమీర, 
అలాగే తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్  జీలకర్ర, ఇంకా కరివేపాకును తీసుకోవాలి.

అటుకుల మిక్స్ బ్రేక్‌ఫాస్ట్ కు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు అటుకులు, ఒక కప్పు పెరుగు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి , ఇంకా తురిమిన క్యారెట్, ఒక కప్పు దోసకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కొద్దిగా కొత్తిమీర, అలాగే తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా కరివేపాకును తీసుకోవాలి.

3 / 5
అటుకుల మిక్స్ తయారీ విధానం: ముందుగా అటుకులను తీసుకుని వీటిని బాగా  కడిగి 10 నిమిషాల పాటు వీటిని బాగా  నానబెట్టాలి. ఆ తర్వాత దీనిలో పెరుగు కూడా  వేసి బాగా కలుపుకోవాలి.  ఇంకా దీనిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, దోసకాయ, క్యారెట్, పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు కూడా  వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తరవాత చివరగా తాలింపు వేసి తినడమే.

4 / 5
అటుకుల మిక్స్ తింటే కలిగే ప్రయోజనాలు: ఇంకా దీని వలన శరీర వేడిని కూడా  తగ్గిస్తుంది ఇంకా ఇది కడుపుకు తేలికగా ఉంటుంది
అంతేకాదు, జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఈ వేసవిలో బాడీ  డీహైడ్రేషన్  కాకుండా ఇది తగ్గించడంలో సహాయపడుతుంది.

అటుకుల మిక్స్ తింటే కలిగే ప్రయోజనాలు: ఇంకా దీని వలన శరీర వేడిని కూడా తగ్గిస్తుంది ఇంకా ఇది కడుపుకు తేలికగా ఉంటుంది అంతేకాదు, జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఈ వేసవిలో బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఇది తగ్గించడంలో సహాయపడుతుంది.

5 / 5
రోజూ లేచి చాలా మంది ఇడ్లీ లేదా దోసను తింటుంటారు ఈ సారి రొటీన్ గా ఈ అటుకుల మిక్స్ తినండి నిముషాల్లోనే వెంటనే తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తినండి.  మండే ఎండల్లో ఇది చల్లచల్లని టిఫిన్ అలాగే ఉదయాన్నే తింటే అంత ఎండ అనిపించదు.  తాగిన తరువాత ఈ ప్రభావం కొంతవరకు తగ్గి ఇంకా మీరు రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు

Follow Us