1 / 5
Skincare: వేప చెట్టులోని ప్రతి భాగంలోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే నేటికీ చాలా మంది వేప పుల్లలతోనే దంతాలను శుభ్రం చేసుకుంటారు. ఇంకా వేప ఆకుల్లో కూడా ఎన్నో ఆయుర్వేదిక గుణాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఇవి మొటిమలు, మచ్చలు, ముడతలు, జిడ్డు చర్మం వంటి పలు చర్మ సమస్యలను దూరం చేయడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు.