11 / 12
స్వతంత్ర భావాలను ఎక్కువగా చూపించే తాప్సీకి పెళ్లిపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదనే చెప్పాలి. ఒకవేళ మ్యారేజ్‌పై ప్రశ్న వేస్తే కచ్చితంగా చేసుకోవాలా అని ఎదురు ప్రశ్నిస్తుంది. ప్రస్తుతం డెన్మార్క్ బ్యాడ్మింటన్ స్టార్ మాథురిస్ బోతో రిలేషన్ షిప్లో ఉంది.