Ugadi 2026: ఉగాది రోజు నుంచి ఆ రాశి వారికి గోల్డెన్ డేస్ స్టార్ట్.. ఇక ఆడిందే ఆట.. పాడిందే పాట

Updated on: Mar 18, 2026 | 10:33 AM

Ugadi 2026: కొత్త ఏడాది రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం నుంచి రోజున ఉగాది తర్వాత నుంచి ఈ రాశి వారికి కలిసి రానుంది. ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలం నుంచి ఈ రాశుల వారు ఎదుర్కొంటున్న సమస్యలు మొత్తం పోతాయి. అంతేకాదు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. లైఫ్ మొత్తం కొత్త వెలుగులతో వెలిగిపోతోంది.

1 / 5

ప్రతి ఏడాది లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో కూడా కొందరికి అనుకూలంగా ఉంటే.. ఇంకొందరికి ప్రతి కూలంగా ఉంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల వారి పైన పడుతుంది. వారిలో ఒక్క రాశి వారికీ మాత్రం మంచి రోజులు రానున్నాయని పండితులతో పాటు జ్యోతిష్యులు అంటున్నారు.

2 / 5
ఈ రాశి వారు అధిక ఒత్తిడి వల్ల  ఇప్పటి వరకు అలిసిపోయారు . అలాంటి  సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. అలాగే, ఉగాది తర్వాత నుంచి ఆరోగ్యంగా ఉంటారు. కొన్నింటి నుంచి ఉపశమనం పొందుతారు. అయితే, కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం.

3 / 5
శ్రీ పరాభవనామ కొత్త ఏడాది నుంచి ఒక్క రాశి వారికి మాత్రం విపరీతంగా కలిసి రానుంది. వీరు ఈ సమయంలో ఏం కోరుకున్నా కూడా అన్ని నెరవేరుతాయి.  అలాగే, విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఇన్ని రోజులు రాశుల వారు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

4 / 5
మీన రాశి : ఈ ఏడాది మీన రాశి ఆదాయం (12) వ్యయం (12) గా ఉంది వీరి ఆదాయం ఎంత మంచిగా ఉంటుందో, అదే విధంగా ఖర్చులు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఎంత ఖర్చు పెట్టినా కూడా మళ్ళీ ఉహించని విధంగా డబ్బులు కూడా వస్తాయి.  శుభకార్యాలు కూడా జరుగుతాయి. రియల్ ఎస్టేట్‌లో ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి.

5 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us