పాతకాలపు నాటి వేసవి డ్రింక్.. ఇది తాగితే బాడీ కూల్ కూల్.. వేడిగా.. కావాలంటే చల్లగా కూడా తాగొచ్చు

Updated on: May 12, 2026 | 6:26 PM

పాతకాలపు నాటి వేసవి బాదం, సబ్జా డ్రింక్.. ఇది తాగితే బాడీ మొత్తం కూల్ కూల్ అవుతుంది. దీనిని మీరు వేడిగా.. కావాలంటే చల్లగా కూడా తాగొచ్చు మీకు ఎలా నచ్చితే అలా చల్లగా సర్వ్ చేయొచ్చు. అయితే, చల్లగా కన్నా కూడా వేడిగా తాగితేనే టేస్టీగా ఉంటుంది.

1 / 5
బాదం, సబ్జా డ్రింక్ కు కావాల్సిన పదార్దాలు : 10 బాదంలు,  అర కప్పు నానబెట్టిన సబ్జా, రెండు  గ్లాసులు పాలు, ఒక కప్పు చక్కెర లేదా బెల్లం రుచికి తగినంత, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఇంకా  ఒక కప్పున్నర  ఐస్ క్యూబ్స్ ను కూడా దీనిలో వేసుకోవాలి. 
అయితే, వీటిని తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి.

బాదం, సబ్జా డ్రింక్ కు కావాల్సిన పదార్దాలు : 10 బాదంలు, అర కప్పు నానబెట్టిన సబ్జా, రెండు గ్లాసులు పాలు, ఒక కప్పు చక్కెర లేదా బెల్లం రుచికి తగినంత, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఇంకా ఒక కప్పున్నర ఐస్ క్యూబ్స్ ను కూడా దీనిలో వేసుకోవాలి. అయితే, వీటిని తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి.

2 / 5

పాతకాలపు నాటి  బాదం, సబ్జా డ్రింక్  తయారీ విధానం: ముందుగా సబ్జా గింజలను తీసుకుని ఒక చిన్న పాత్రలో వేసి నీళ్లు  పోసి 20  20 నిమిషాల పాటు నానబెట్టాలి. అవి జెల్లీలా అవుతాయి. ఆ బాదం పప్పును కూడా వేడి నీళ్ళలో 20 నిమిషాల పాటు నానబెట్టి వాటి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

3 / 5

బాదంపప్పును ఇలా తిప్పుకోవాలి : ఇప్పుడు బాదంపప్పును తీసుకుని ఒక గ్లాస్  పాలతో వీటిని బాగా మిక్సీ చేసి  పేస్ట్ చేసుకోవాలి. ఇంకో ఒక  చిన్న పాత్రలో పాలు పోసి వాటిని బాగా  మరిగించాలి. దానిలో  బాదం పేస్ట్ కూడా వేసి మీడియం మంటపై 10 నిమిషాలు కలుపుతూ అలాగే తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత బెల్లం వేసి కలుపుకోవాలి.

4 / 5

ఇంకా దీనిలో అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా కుంకుమపువ్వు కూడా దీనిలో  వేసి బాగా కలుపుకోవాలి. ఇక కొద్దీ సేపు ఉన్న తరవాత స్టవ్  ఆఫ్ చేసి దీనిని బాగా చల్లారనివ్వాలి. అలాగే, గ్లాస్‌లో కూడా నానబెట్టిన సబ్జా గింజలు వేసి బాదం పాలు పోసి మీకు చల్లగా కావాలంటే  ఐస్ క్యూబ్స్ వేసి తాగొచ్చు.

5 / 5

Follow Us